ఆధ్యాత్మికం

గురువారాన్ని ‘బేస్త‌వారం’ అని ఎందుకంటారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">గురువారం అనేది వారంలో 5à°µ రోజు&period; ఇది బుధవారంనకు&comma; శుక్రవారంనకు మధ్యలో ఉంటుంది&period; గురువారాన్ని లక్ష్మీవారం&comma; బేస్తవారం అని కూడా పిలుస్తారు&period; ఇది గురు గ్రహం &lpar;బృహస్పతి&rpar; పేరు మీదుగా గురువారం అయింది&period; హిందూమతంలో గురువారం ఒక ప్రత్యేక రోజుగా పరిగణించబడుతుంది&period; ఇది విష్ణువుకు అంకితం చేసిన వారపు రోజు&period; పురాణాల ప్రకారం విశ్వం సంరక్షకులు త్రిమూర్తులు అని భావించే వారిలో విష్ణువు ఒకరు&period; గురువారం లేదా గురువార్ ను సాధారణంగా బృహస్పతి వార్ అని పిలుస్తారు&period; ఎందుకంటే ఇది విష్ణువు&comma; బృహస్పతి &lpar;దేవతల గురువుల&rpar; కు అంకితం చేయబడింది&period; గురువారం గురువులకు ప్రీతికరమైన రోజు&period; ఈరోజు à°·à°¿à°°à°¿à°¡à°¿ సాయిబాబా భక్తులకు ఎంతో పవిత్రమైంది&period; ఆయుష్షు&comma; ఆరోగ్యం కోరుకునేవారు నమ్మకంతో కొంతమంది భక్తులు ఈరోజు దక్షిణ మూర్తికి లేదా సాయిబాబాకు పాలతో అభిషేకం చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని ప్రాంతాలలోని ప్రజలు గురువారం హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు&period; కొంతమంది ప్రతి గురువారం సాయంత్రం పూట ఉపవాసం పాటిస్తారు&period; గురువారాలు ఆరాధనకు ఉత్తమమైన రోజులుగా పరిగణించబడతాయి&period; ఈరోజు దేవతలను ఆరాధించడం వల్ల కడుపుని ప్రభావితం చేసే వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది&period; తన పాపాలను ఈరోజు ఒకరికి సహాయపడటం ద్వారా నివారించవచ్చును&period; బలం&comma; శౌర్యం&comma; దీర్ఘాయువు మొదలైనవి పొందడంలో సహాయపడుతుంది&period; పిల్లలు లేని వారికి&comma; మంచి విద్యకు శుభాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71945 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lakshmi-devi&period;jpg" alt&equals;"do you know why people call thursday as bestha varam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవతల గురువైన బృహస్పతి పేరు మీదుగా వచ్చిన వారం గురువారం&period; గురువారాన్ని సంస్కృతంలో బృహస్పతి వారం అని కూడా అంటారు&period; దేవతల గురువు బృహస్పతి కాబట్టి సూర్యుడి నుండి 5à°µ గ్రహము&comma; సౌరమండలములోనే అతి పెద్ద గ్రహం అయిన గ్రహాన్ని బృహస్పతి గ్రహము లేదా గురు గ్రహము అని అంటారు&period; గ్రహాల పేర్లమీద ఏడు వారాల పేర్లు వచ్చాయి కాబట్టి వారంలో అయిదవ రోజును బృహస్పతి దినమని&comma; బృహస్పతి వారమని అంటారు&period; అయితే&comma; బృహస్పతి అన్న పదానికి ప్రాకృతాల్లో బిహప్పాయ్- అని బిహస్త-&sol;బిహస్తయ- అని రూపాంతరాలు ఉన్నాయి&period; తెలుగులో -à°¹-కారం లేదు కాబట్టి బిహస్త- &gt&semi; బియస్త &gt&semi; బేస్త గా మారుతుంది&period; అందుకే బృహస్పతి వారం బేస్తవారం అయ్యింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బృహస్పతి వార &gt&semi; బిహస్త వార &gt&semi; బియస్తవార &gt&semi; బేస్తవార &gt&semi; బేస్తార…&period; అంతే తప్ప బేస్తవారానికి చేపలు పట్టేవారు&comma; పల్లకీ మోసేవారు అయిన బెస్త కులం వారికి ఏ రకమైన సంబంధం లేదన్న మాట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts