ఆధ్యాత్మికం

నరదిష్టి ఉందా..అయితే ఇలా చేస్తే చాలు అంతా మాయం..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది దిష్టి దోషాలు నమ్ముతారు&period; ముఖ్యంగా నరదిష్టి అనేది అతి ప్రమాదకరంగా భావిస్తారు&period; ఈ నర దిష్టి వల్ల అనారోగ్య సమస్యలు వ్యాపారాలు కలిసి రాకపోవడం&comma; కుటుంబ కలహాలు వంటివి వస్తూ ఉంటాయి&period; అలాంటి నరదిష్టి పోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు అంటున్నారు&period;&period; అదేంటో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా నరదిష్టి ఇంటిపై పడకుండా ఉండాలి అంటే ఇంటి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి&period; నరదిష్టి మన ఇంటి మీద పడకుండా అది కాపాడుతుంది&period; దీన్ని మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి&period; అంతేకాకుండా అది కూడా బుధవారం రోజు అయితే శుభంగా ఉంటుంది&period; ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వారు మళ్ళి లోపలికి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కుంటే మంచిది&period; లేదంటే దుమ్ము ధూళి కాళ్లతో పాటు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91790 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;nara-dishti&period;jpg" alt&equals;"if you have nara dishti follow these remedies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే నర దృష్టి పోవడానికి ఒక గిన్నెలో రాళ్లు ఉప్పు పసుపు వేయాలి&period; గిన్నెలో వీటిని వేసుకొని చేత్తో పట్టుకుని నరదృష్టి తొలిగిపోవాలని మనసులో అనుకుంటూ ఇంట్లో ఉండే ప్రతి మూల తిరగాలి&period;ఆ తర్వాత వీటిని ఒక మూలలో ఉంచాలి&period; ఇక తెల్లవారి జామున ఇంటి ప్రధాన ద్వారం తీయకుండా ఇంటి వెనుక ద్వారాన్ని తీయాలి&period; దీనివల్ల నరదృష్టి తొలిగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts