వైద్య విజ్ఞానం

గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె పోటు వచ్చిందంటే ఎంతో ఆందోళన&period; ఏ చిన్న అసౌకర్యం గుండెలో ఏర్పడినప్పటికి దానికి గుండె జబ్బుగానో పోటు గానో భావించి చాలామంది ఖంగారు పడిపోతారు&period; వివిధ ఆస్పత్రులు&comma; వైద్యుల చుట్టూ రోగ నిర్ధారణకై వెళుతూంటారు&period; గుండె పోటు కలిగిన వ్యక్తికి లక్షణాలు ఎలావుంటాయో పరిశీలించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెపోటు వచ్చినపుడు ఛాతీలో నొప్పి విపరీతంగా కలిగి మెలిపెట్టినట్టు వుంటుంది&period; ఆ సమయంలో విపరీతమైన నచెమట పడుతుంది&period; వాంతి వచ్చే భావన కలిగి వుండటం లేదా ఒక్కోసారి వాంతి అవడం కూడా జరుగుతుంది&period; కళ్ళు బైర్లు కమ్ముతూ వుంటాయి&period; కాళ్ళు&comma; చేతులు చల్లబడి&comma; చల్లని భావన కలుగుతుంది&period; గుండె కొట్టుకోవడంలో ఆగి ఆగి కొట్టుకుంటున్నట్లు కొద్దిపాటి తేడా కనపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91805 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;heart-attack-5&period;jpg" alt&equals;"what are heart attack symptoms and how it feels " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెపోటు నివారించాలంటే ఏ రకమైన చర్యలు చేపట్టాలి&quest; పొగతాగటం మానాలి&period; రక్తపోటును ఎల్లపుడూ నియంత్రించుకోవాలి&period; రక్తంలో గ్లూకోజ్ స్ధాయి నియంత్రించాలి&period; అధిక బరువు ఎక్కకుండా నియంత్రించాలి&period; సిఫారసు చేసిన లిపిడ్ స్ధాయిలను మెయిన్టెయిన్ చేయాలి&period; ప్రతిరోజూ వ్యాయామం&comma; ఆహారం వంటివి ఆచరిస్తూ ఒత్తిడిని తగ్గించుకుంటూ వుండాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts