vastu

నిమ్మ‌కాయ‌ల‌తో ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ ఉండ‌దు.. స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు ప్రకృతి సిద్ధంగా లభించే ఆకులు&comma; కాయల నుండి ఎన్నో ఉపయోగాలున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే&period; తినటం&period;&period; త్రాగటం వల్లనే కాకుండా వాసన చూడటం వలన కూడా ఒనగూరే ఉపయోగాలు తెలుసుకుందాం ఇప్పుడు&period; మరీ ముఖ్యంగా నిమ్మకాయలను ముక్కలుగా కోసి మన ఇంట్లో ఉంచడం వలన మనం ఏయే ఫలితాలు పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకొందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మకాయలు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ&period;&period; అటువంటి నిమ్మకాయ ముక్కల నుండి వచ్చే వాసన మనకు డిప్రెషన్ వంటి మానసిక జబ్బులనుండి దూరం చేస్తుంది&period;ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఎప్పుడు మనలో ఉంటుంది&period; గాలి కూడా శుద్ధి అయ్యి స్వచ్ఛముగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91783 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lemon&period;jpg" alt&equals;"do like this with lemon to get rid of negative energy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఊపిరితిత్తుల పని తీరు కూడా మెరుగవుతుంది&period; కొంతమందికి బస్సు జర్నీ పడనపుడు వారి వెంట నిమ్మకాయలను తీసుకువెళ్లే విషయం మనందరికీ తెలిసిన విషయమే&period;&period; కడుపులో తిప్పడం&period;&period; వికారం తగ్గిపోయి వారి ప్రయాణానికి ఇబ్బంది కలుగకుండా సహకరిస్తుంది&period; ఇంట్లో అక్క‌à°¡‌క్కడా నిమ్మ‌కాయ ముక్క‌à°²‌ను కోసి పెడితే నిమ్మ‌వాస‌à°¨ à°µ‌స్తుంది&period; ఇది కొత్త ఫీలింగ్‌ను&comma; తాజాద‌à°¨‌పు అనుభూతిని క‌లిగిస్తుంది&period; నిమ్మ‌కాయ‌à°²‌తో దిష్టి కూడా తీయ‌à°µ‌చ్చు&period; ఇది పాజిటివ్ ఎన‌ర్జీని ప్ర‌సారం చేస్తుంది&period; నెగెటివ్ ఎన‌ర్జీని దూరం చేసి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts