ఆధ్యాత్మికం

Katra Vaishno Devi : ఈ ఆల‌యానికి వెళితే చాలు.. ఎందులో అయినా స‌రే విజ‌యం సాధిస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Katra Vaishno Devi &colon; à°®‌à°¨ దేశంలో ఉన్న ఎన్నో పురాత‌à°¨‌మైన ఆల‌యాల్లో కాట్రా వైష్ణోదేవి ఆల‌యం కూడా ఒక‌టి&period; ఇది జ‌మ్మూ కాశ్మీర్‌లో మంచుకొండ‌à°² à°¨‌డుమ ఉంటుంది&period; ఈ ఆల‌యానికి ఎంతో విశిష్ట‌à°¤ ఉంది&period; ఏటా కొన్ని à°²‌క్ష‌à°² మంది ఈ ఆల‌యాన్ని సందర్శిస్తారు&period; à°¤‌à°® కోరికలను నెర‌వేర్చాల‌ని దైవాన్ని కోరుతారు&period; ఇక అనుకున్న‌వి నెర‌వేరిన వారు మొక్కులు చెల్లించుకుంటారు&period; జ‌మ్మూ కాశ్మీర్‌లో ఉన్న కాట్రా వైష్ణోదేవి ఆల‌యాన్ని కొన్ని à°²‌క్ష‌à°² ఏళ్ల కింద‌టే నిర్మించి ఉంటార‌ని స్థానికులు చెబుతుంటారు&period; ఈ ఆల‌యంలో కొలువై ఉన్న దుర్గా దేవికి ఎంతో à°®‌హిమ ఉంద‌ని à°­‌క్తులు విశ్వ‌సిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైష్ణో దేవి ఆల‌యం ఏడాది పొడ‌వునా తెరిచే ఉంటుంది&period; అయితే మార్చి నుంచి అక్టోబ‌ర్ నెల‌à°² à°¨‌డుమ ఈ ఆల‌యాన్ని à°¦‌ర్శించుకునేందుకు ఉత్త‌మమైన à°¸‌మయంగా చెప్ప‌à°µ‌చ్చు&period; వైష్ణోదేవి విగ్ర‌హం ఉన్న చోటుకి వెళ్లాలంటే గుహ‌ల్లో చాలా దూరం ప్ర‌యాణించాలి&period; అయితే ఆ దూరాన్ని à°¤‌గ్గించేందుకు à°®‌రో రెండు గుహ‌ల్లో అధికారులు దారుల‌ను ఏర్పాటు చేశారు&period; వైష్ణోదేవి ఆల‌యం ఉన్న కొండ à°¸‌ముద్ర à°®‌ట్టానికి 5200 అడుగుల ఎత్తులో ఉంటుంది&period; ఇక ప్ర‌ధాన ఆల‌యం ఉన్న గుహ 30 మీటర్ల పొడ‌వు&comma; 1&period;7 మీట‌ర్ల ఎత్తు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59903 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;katra-vaishno-devi&period;jpg" alt&equals;"Katra Vaishno Devi going to this temple give success in any field " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైష్ణో దేవి ఆల‌యం ఉన్న గుహ‌లు కొన్ని à°²‌క్ష‌à°² ఏళ్ల కింద‌టే ఏర్ప‌డ్డాయ‌ట‌&period; అలాగే సుమారుగా 10 à°²‌క్ష‌à°² ఏళ్ల కింద‌టే ఈ ఆల‌యాన్ని నిర్మించార‌ని చెబుతారు&period; à°®‌హాభార‌తంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుని సూచ‌à°¨ మేర‌కు పాండ‌వులు వైష్ణో దేవిని పూజించార‌ట‌&period; అందుకే వారు ఆ యుద్ధంలో గెలిచార‌ట‌&period; భైర‌వుడు అనే ఓ రాక్ష‌సున్ని సంహరించిన అనంత‌రం దుర్గాదేవే వైష్ణో దేవి రూపంలో ఇక్క‌à°¡ అవ‌à°¤‌రించింద‌ని చెబుతారు&period; అలాగే ఆ రాక్ష‌సుడి à°¤‌à°² గుహ నుంచి లోయ‌లోకి à°ª‌డిపోయింద‌ని స్థ‌à°²‌పురాణం చెబుతోంది&period; ఈ క్ర‌మంలోనే రాక్ష‌సుని దేహం కూడా అక్క‌డే ఉన్న గుహల్లోని ఏదో ఒక గుహ‌లో ఇప్ప‌టికీ ఉంటుంద‌ని చెబుతారు&period; అందుకే ఆలయం à°¸‌మీపంలో ఉన్న కొన్ని గుహ‌à°²‌ను ఎప్పుడూ మూసే ఉంచుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైష్ణో దేవి ఆల‌యానికి వెళ్లే దారిలో ఓ గుహ à°µ‌ద్ద నీరు à°µ‌స్తుంటుంది&period; అందులోనే à°­‌క్తులు పుణ్య స్నానాలు ఆచరించి దేవిని à°¦‌ర్శించుకుంటారు&period; వైష్ణో దేవి ఆల‌యానికి వెళ్లాలంటే కాట్రా అనే ప్రాంతం నుంచి వెళ్లాలి&period; కాట్రా ఒక చిన్న టౌన్‌&period; అక్క‌డే యాత్రికులు à°¬‌à°¸ చేస్తుంటారు&period; అక్క‌à°¡ à°¬‌à°¸ చేసిన అనంత‌రం దైవ à°¦‌ర్శ‌నం చేసుకుని తిరిగి కాట్రాకు à°µ‌చ్చి అక్క‌à°¡à°¿ నుంచి సొంత ఊళ్ల‌కు వెళ్తుంటారు&period; కాట్రాకు వెళ్లాలంటే విమాన‌&comma; రోడ్డు&comma; రైలు మార్గాల్లో వెళ్ల‌à°µ‌చ్చు&period; విమానంలో అయితే జ‌మ్మూకు చేరుకుని అక్క‌à°¡à°¿ నుంచి 42 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కాట్రాకు చేరుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-59904" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;katra-vaishno-devi-temple&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోడ్డు మార్గంలో అయితే ఢిల్లీ&comma; చండీగ‌డ్‌&comma; డెహ్రాడూన్‌&comma; పాటియాలా&comma; అమృత‌à°¸‌ర్‌&comma; à°§‌ర్మ‌శాల‌&comma; à°ª‌ఠాన్‌కోట్‌à°² నుంచి నేరుగా కాట్రాకు వెళ్ల‌à°µ‌చ్చు&period; రైలు మార్గంలో అయితే కోల్‌క‌తా&comma; à°ª‌ఠాన్ కోట్‌&comma; అమృత‌à°¸‌ర్‌&comma; ఢిల్లీ&comma; చండీగ‌డ్ నుంచి జ‌మ్ముతావి చేరుకోవాలి&period; ఇక కాట్రా నుంచి కొండ ప్రాంతంలో ఉండే వైష్ణో దేవి ఆల‌యానికి చేరుకోవాలంటే కాలి à°¨‌à°¡‌క మార్గం&comma; గుర్ర‌పు స్వారీ&comma; à°ª‌ల్ల‌కి లేదా హెలికాప్ట‌ర్ à°¸‌ర్వీస్‌à°²‌లో దేన్న‌యినా ఉప‌యోగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts