business ideas

ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తూ నెల‌కు రూ.40వేల వ‌ర‌కు సంపాదించండి.. పెట్టుబ‌డి చాలా త‌క్కువ‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో à°¡‌బ్బు సంపాదించ‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే&period; ఒక రూపాయి సంపాదించాలంటే చాలా క‌ష్ట‌à°ª‌డాల్సి à°µ‌స్తోంది&period; à°®‌రోవైపు క‌రోనా కార‌ణంగా అనేక కంపెనీలు మూత à°ª‌డ్డాయి&period; దీంతో ఎక్క‌à°¡à°¾ ఉద్యోగాలు à°²‌భించ‌డం లేదు&period; ప్ర‌స్తుతం చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగుల‌నే తొల‌గిస్తున్నాయి&period; ఇలాంటి క్లిష్ట à°ª‌రిస్థితుల్లో సొంతంగా ఉపాధి మార్గం వెతుక్కోవ‌డం ఒక్క‌టే మార్గం&period; అయితే స్వ‌యం ఉపాధి అంటే&period;&period; అందుకు à°¡‌బ్బు బాగా పెట్టుబ‌à°¡à°¿ పెట్టాల‌ని అంద‌రూ అనుకుంటుంటారు&period; కానీ అలా చేయాల్సిన à°ª‌నిలేదు&period; చాలా à°¤‌క్కువ పెట్టుబ‌డితోనే నెల‌కు రూ&period;40వేల à°µ‌à°°‌కు సంపాదించే మార్గం ఒక‌టుంది&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం చాలా మంది దుస్తుల వ్యాపారాన్ని ఇంట్లోనే చేస్తున్నారు&period; అందువ‌ల్ల దీనికి పెట్టుబ‌à°¡à°¿ పెట్టాల్సిన à°ª‌నిలేదు&period; కేవ‌లం మెటీరియ‌ల్‌కు మాత్ర‌మే ఖ‌ర్చు అవుతుంది&period; షాప్ రెంట్‌&comma; క‌రెంట్ బిల్&comma; అడ్వాన్స్ వంటివ‌న్నీ ఉండ‌వు&period; మెటీరియ‌ల్‌ను కొన‌డంతోపాటు కాస్త అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్‌à°²‌పై దృష్టి సారించాలి&period; అంతే&period;&period; నెల తిరిగే à°¸‌రికి సుల‌భంగా రూ&period;40వేల à°µ‌à°°‌కు సంపాదించ‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా à°®‌హిళ‌లు ఎంతో ఇష్ట‌à°ª‌డే చీర‌à°²‌ను అమ్మ‌డం ద్వారా ఇలా లాభం à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59899 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;money-earning&period;jpg" alt&equals;"you can earn good income by selling sarees at home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం హైద‌రాబాద్ వంటి అనేక à°¨‌గ‌రాల్లో దుస్తులను హోల్ సేల్‌గా చాలా à°¤‌క్కువ à°§‌à°°‌à°²‌కే విక్ర‌యిస్తున్నారు&period; రూ&period;100&comma; రూ&period;200à°²‌కే చీర‌లు&comma; à°·‌ర్ట్స్‌&comma; ప్యాంట్స్ ను విక్ర‌యిస్తున్నారు&period; రూ&period;100 à°§‌à°° ఉండే ప్యాంట్స్‌&comma; à°·‌ర్ట్స్‌&comma; చీర‌à°²‌ను ముందుగా కొనాలి&period; రూ&period;20వేలు పెట్టి కొంటే&period;&period; ఒక్కోదానికి రూ&period;100 అనుకున్నా&period;&period; మొత్తం 200 యూనిట్స్ à°µ‌స్తాయి&period; వీటిని రెట్టింపు à°§‌à°°‌కు విక్ర‌యించినా చాలు ఎంతో లాభం పొంద‌à°µ‌చ్చు&period; ఒక్కో యూనిట్ &lpar;à°·‌ర్ట్‌&comma; ప్యాంట్ లేదా చీర‌&rpar; ను రూ&period;200 కి విక్ర‌యిస్తే&period;&period; రూ&period;100 లాభం à°µ‌స్తుంది&period; అంటే నెల‌లో మొత్తం 200 యూనిట్స్‌ను విక్ర‌యిస్తే రూ&period;40వేల à°µ‌à°°‌కు à°µ‌స్తాయి&period; ఇలా à°®‌నం లాభం పొంద‌à°µ‌చ్చు&period; యాడ్స్ ఇవ్వ‌à°¦‌à°²‌చుకుంటే&period;&period; యూనిట్ ఖ‌రీదును కాస్త పెంవ‌చ్చు&period; రూ&period;230 చేస్తే చాలు&period; ఆ పైన à°µ‌చ్చే రూ&period;30ని యాడ్స్ కోసం వాడ‌à°µ‌చ్చు&period; దీంతో à°ª‌బ్లిసిటీ కూడా బాగా అవుతుంది&period; లోక‌ల్‌గా ఉండేవారు చాలా మంది à°µ‌చ్చి దుస్తుల‌ను కొంటారు&period; ఇలా ఇంట్లోనే దుస్తుల‌ను విక్ర‌యించ‌డం ద్వారా చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి మార్గాన్ని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts