ఆధ్యాత్మికం

సంధ్య దీపాన్ని ఇలా వెలిగించండి.. మీకు ఉండే స‌మ‌స్య‌లు అన్నీ తొల‌గిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా కూడా మంచి పరిష్కారం ఉంటుంది&period; ఈ విధంగా ఆచరిస్తే సమస్యలకి దూరంగా ఉండొచ్చు&period; పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది&period; సాయంత్రం పూట దీపాన్ని వెలిగిస్తే చాలా మేలు కలుగుతుంది ముఖ్యంగా చాలా మంది తప్పకుండా సంధ్య‌ వేళ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఆనందం కలుగుతుంది&period; లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది సంధ్య‌ వేళలో దీపాన్ని పెట్టేటప్పుడు ఎటువంటి వాస్తు నియమాలని పాటించాలి ఎలా చేస్తే మేలు కలుగుతుంది అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం రోజు తూర్పు వైపు దీపాన్ని వెలిగించడం వలన ఎక్కువ కాలం బతకచ్చు ఆయువు పెరుగుతుంది&period; అదే మీరు ఇబ్బందులు బాధల నుండి బయటపడాలంటే పడమర దిక్కున దీపం పెట్టండి అప్పుడు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి&period; ఆనందంగా జీవించొచ్చు&period; ఉత్తరం వైపు ని కనుక దీపాన్ని వెలిగిస్తే ధనం పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88537 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sandhya-deepam&period;jpg" alt&equals;"lit sandhya deepam like this daily to get rid of problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దక్షిణ దిశ లో సంధ్య‌ దీపాన్ని పెట్టడం వలన ఏదైనా నష్టం కలిగితే దాని నుండి బయటపడడానికి అవుతుంది&period; పిండితో చేసిన దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు అలానే దీపాన్ని వెలిగించేటప్పుడు నువ్వుల నూనె ఉపయోగిస్తే మరీ మంచిది చూశారు కదా పండితులు చెప్పిన వాస్తు చిట్కాలను మరి వీటిని ఫాలో అయితే ఏ సమస్య కూడా ఉండదు ఆనందంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts