vastu

వాస్తు ప్ర‌కారం ఒక లోహ‌పు తాబేలును ఇంట్లో పెట్టుకోండి.. ఏం జ‌రుగుతుందో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం ఫాలో అయితే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది&period; ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు&period; వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది&period; చాలామంది ఇళ్లల్లో తాబేలుని పెడుతూ ఉంటారు తాబేలుని ఇంట్లో ఉంచడం వలన మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనే విషయాన్ని ఈ రోజు తెలుసుకుందాం&period; ఎక్కువ మంది లో ఈ ప్రశ్న ఉంటుంది తాబేలును నిజంగా ఇంట్లో పెట్టొచ్చా లేదంటే తాబేలు బొమ్మలను ఇంట్లో పెట్టొచ్చా లేదా అనేది&period;&period; మరి ఈ సందేహం మీకు కూడా ఉంటే ఇప్పుడే తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నిజంగా తాబేలుని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు ఎందుకంటే ఏదైనా పక్షిని కానీ జంతువుని కానీ అలా మనం ఉంచేయకూడదు&period; మనకి అలా బంధించే అధికారం కూడా లేదు ఏ జీవులని కూడా బంధించకూడదు&period; అలా ఇంట్లో తాబేలు పెడితే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఒకవేళ కనుక మీరు ఇంట్లో తాబేలుని పెట్టుకోవాలంటే చెక్కతో లేదంటే క్రిస్టల్ తో మెటల్ తో చేసిన వాటిని పెట్టుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88540 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;metal-turtle&period;jpg" alt&equals;"keep a metal turtle in your home like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం శుక్రవారం గురువారం బుధవారం తాబేళ్లను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవడానికి మంచిది&period; ఇంట్లో తాబేలు విగ్రహాలు లేదంటే ఫోటోలు ఉండడం వలన ఎంతో మేలు కలుగుతుంది&period; ఉత్తరం వైపు క్రిస్టల్ తాబేలు లేదంటే ఇతర మెటల్స్ తో చేసిన తాబేలు పెడితే మేలు జరుగుతుంది కెరియర్ బాగుంటుంది&period; ఇంటి ముఖద్వారం దగ్గర పెడితే కూడా ఎంతో మేలు కలుగుతుంది&period; పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది&period; చాలా మంది లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ తాబేళ్లను ఇంట్లో పెట్టుకుంటే చక్కటి లాభాన్ని పొందొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts