ఆధ్యాత్మికం

దంప‌తులు సంతానం క‌ల‌గాలంటే ఈ ఒక్క ఫొటోను ఇంట్లో పెట్టుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లయిన ప్రతి ఒక్కరూ కూడా సంతానం కలగాలని కోరుకుంటారు&period; సంతానం కలిగిన తర్వాత కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండాలని అనుకుంటుంటారు&period; కానీ కొంతమందికి సంతాన సమస్యలు ఉంటాయి&period; సంతానం కలగదు&period; అయితే సంతానాన్ని పొందాలంటే ఇలా చేయండి పెళ్లయిన వాళ్ళు పిల్లల్ని కలగాలంటే ఈ ఒక్క చిట్కాని పాటిస్తే సరిపోతుంది&period; పిల్లలు పుట్టి ఆనందంగా అప్పుడు ఉండొచ్చు&period; ఒకవేళ కనుక మీకు పిల్లలు ఉన్నట్లయితే పిల్లలు తెలివితేటలని చురుకుదనాన్ని కూడా పెంచేందుకు ఈ చిట్కా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంతానం కలగాలనుకునే వారు శ్రీ సోమస్కంద మూర్తిని ఆరాధిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది&period; సంతానం ఉన్నవాళ్లు ఆరాధిస్తే పిల్లలకి తెలివితేటలు బాగా వస్తాయి&period; చురుకుగా మీ పిల్లలు ఉంటారు&period; కపిల తీర్థం&comma; శ్రీకాళహస్తి దేవాలయాల్లో సోమస్కంద మూర్తి ఉంటారు&period; సోమ స్కంద మూర్తి అంటే పార్వతీ పరమేశ్వరుల మధ్య ఒక చిన్న బాలుడు ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89486 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;soma-scanda-murthy&period;jpg" alt&equals;"put soma scanda murthy photo in your home for kids " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా పార్వతీ పరమేశ్వరులు సుబ్రమణ్య స్వామి కలిసి ఉన్న ఉన్నట్లయితే సోమ స్కంద మూర్తి అంటారు&period; ఇంట్లో సోమ స్కంద మూర్తి ఫోటో ని పెట్టి ప్రార్థిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది&period; చూసారు కదా ఏం చేయాలి అనేది&period; మరి సంతానం కలగాలని అనుకునేవారు ఈ విషయాన్ని తప్పక ఆచరించండి&period; అప్పుడు కచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుంది&period; పిల్లాపాప‌లతో ఆనందంగా జీవించడానికి అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts