ఆధ్యాత్మికం

గురువారం నాడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గురువారం నాడు ఈ తప్పులని పొరపాటున కూడా చేయకూడదు&period; ఈ తప్పులు చేస్తే కచ్చితంగా ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది&period; గురువారం నాడు ఈ పనులు చేస్తే దురదృష్టం కూడా కలుగుతుంది&period; ఈ తప్పులు చేయకుండా ఉంటే ఏ బాధ ఉండదు గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంటిని శుభ్రం చేసుకోవద్దు&period; ఇల్లు సర్దుకోవడం వంటివి చేయకూడదు&period; గురువారం ఇంటిని శుభ్రం చేయడం చెత్తను తొలగించడం వలన దురదృష్టం కలుగుతుంది&period; తల స్నానం కూడా గురువారం నాడు చేయకూడదు స్త్రీలు గురువారం నాడు తలస్నానం చేస్తే దురదృష్టం వెంటాడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషులు తలస్నానం చేస్తే భార్య పిల్లలకు దురదృష్టం&period; జుట్టుని కత్తిరించుకోవడం గడ్డం గీసుకోవడం వంటివి కూడా గురువారం నాడు చేయకూడదని గుర్తు పెట్టుకోండి&period; గోళ్ళని కత్తిరించడం కూడా గురువారం నాడు చేయకండి దైవ దూషణ చేయడం కూడా గురువారం తప్పు&period; ఆవులకి పక్షులకి గురువారం నాడు గింజలు వేయడం మంచిది&period; గురువారం నాడు విష్ణు సహస్రనామాలను చదువుకుంటే పాపాలన్నీ పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89482 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;thursday&period;jpg" alt&equals;"do not make these mistakes on thursday at any cost " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుణ్యం కలుగుతుంది&period; అనుకున్నవి జరుగుతాయి&period; గురువారం నాడు లక్ష్మీదేవి తో పాటుగా విష్ణుమూర్తి ని కూడా పూజించండి గురువారం నాడు పదునైన వస్తువులు కొనుక్కోవడం మంచిది కాదు&period; చూశారు కదా గురువారం నాడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఏం చేయాలి అనే విషయాలని&period;&period; మరి వాటిని ఆచరించి ఏ బాధ లేకుండా హాయిగా ఉండండి ఇబ్బందుల నుండి బయటకి వచ్చేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts