ఆధ్యాత్మికం

Sri Krishna : ఎన్టీఆర్ తో స‌హా టాలీవుడ్ లో శ్రీ‌కృష్ణుడి పాత్రలో న‌టించి మెప్పించిన హీరోలు వీళ్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sri Krishna &colon; విష్ణుమూర్తి అవతారాల్లో మనకు అత్యంత ప్రీతి పాత్రమైన అవతారం కృష్ణ అవతారం&period; భగవంతుడు శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే అనిపిస్తుంది&period; ఆయన కథల గురించి ఎంత విన్నా కూడా ఇంకా వినాలనిపించే విధంగా ఉంటాయి&period; మన పూర్వీకులు నాటకాల రూపంలో&comma; చిత్రపటాలలో మాత్రమే శ్రీకృష్ణుడిని చూసేవారు&period; సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత శ్రీ కృష్ణ భగవానుడి గురించి ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి&period; కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు ఉంచారు ఎందరో నటులు&period; ఇలా శ్రీ కృష్ణ భగవాన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణుడు అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు&period; దాదాపు 18 పౌరాణిక చిత్రాల్లో కృష్ణుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్&period; ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో కృష్ణుడిగా తెలుగు ప్రజలను మెప్పించిన నటుడు కాంతారావు&period; తనదైన శైలిలో కృష్ణుడుగా నటించిన కాంతారావు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57418 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;sri-krishna&period;jpg" alt&equals;"telugu actors who acted as sri krishna in movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ కి నటనలో సమానులైన ఏఎన్నార్ పూర్తిస్థాయిలో కృష్ణుడి పాత్రలో నటించలేదు&period; కానీ గోవులగోపన్న చిత్రంలో ఒక పాటలో కృష్ణుని పాత్రలో కనిపించారు&period; సూపర్ స్టార్ కృష్ణ కూడా బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి చిత్రంలో ఒక సన్నివేశంలో కృష్ణుడిగా నటించారు&period; తెలుగు తెర‌పై శ్రీ‌కృష్ణుడిగా మెప్పించిన హీరోల్లో శోభ‌న్ బాబు కూడా ఒక‌రు&period; బాపు à°¦‌ర్శ‌క‌త్వంలో à°µ‌చ్చిన బుద్ధిమంతుడు సినిమాలో మొద‌టిసారి శ్రీ‌కృష్ణుడి వేషంలో à°¦‌ర్శ‌నం ఇచ్చాడు నట భూషణ శోభ‌న్ బాబు&period; ఆ తరువాత క‌à°®‌లాక‌à°° కామేశ్వ‌à°°‌రావు à°¦‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కురుక్షేత్రం సినిమాలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు శోభన్ బాబు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ వారసుడు నందమూరి హరికృష్ణ శ్రీకృష్ణావతారం చిత్రంతో బాలకృష్ణుడి పాత్రలో నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యారు&period; పాండురంగ à°®‌à°¹‌త్యం సినిమాలో విజ‌à°¯ నిర్మ‌à°² చిన్ని కృష్ణుడి పాత్ర‌లో à°¨‌టించారు&period; అతిలోక సుందరి శ్రీదేవి కూడా యశోద కృష్ణ చిత్రంలో బాలకృష్ణుడిగా నటించింది&period; ఈ à°¯‌శోద కృష్ణ సినిమాలోనే పెద్ద శ్రీ‌కృష్ణుడి పాత్ర‌లో à°¨‌టించారు రామ‌కృష్ణ‌&period; ఈయ‌à°¨ ఎక్కువ సినిమాల్లో à°­‌గ‌వంతుడి పాత్ర‌ల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణార్జున విజయం&comma; పాండురంగడు చిత్రాలలో బాలయ్యబాబు కృష్ణుని పాత్రలో కనిపించారు&period; అదేవిధంగా అక్కినేని నాగార్జున కృష్ణార్జున చిత్రంలోనూ&comma; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చిత్రంలోనూ కృష్ణుడిగా సామాన్యుడి పాత్రలో కనిపించారు&period; సూపర్ స్టార్ మహేష్ బాబు యువరాజు చిత్రంలో కృష్ణుడిగా ఓ చిన్న సన్నివేశంలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts