ఆధ్యాత్మికం

Bheeshma : స్త్రీల గురించి భీష్ముడు చెప్పిన 7 ముఖ్య విషయాలు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bheeshma &colon; నేటి ఆధునిక సమాజంలో స్త్రీలకు గౌరవం సరిగ్గా లభించడం లేదనే చెప్పవచ్చు&period; కానీ ఒకప్పుడు అలా కాదు&period; ఒకప్పుడు&period;&period; అంటే&period;&period; ఈ కలియుగానికి ముందు&period;&period; కృతయుగం&comma; త్రేతాయుగం&comma; ద్వాపర యుగాల్లో స్త్రీలకు సమాజంలో రక్షణ ఉండేది&period; వారిని ఆది పరాశక్తిగా కొలిచేవారు&period; సీత&comma; ద్రౌపది&comma; పార్వతి&comma; సతి వంటి ఎంతో మంది పతివ్రతలు ఉండేవారు&period; ఈ క్రమంలోనే కురు వంశ సార్వభౌముడు అయిన భీష్ముడు అంపశయ్యపై పడుకున్నప్పుడు స్త్రీలకు సంబంధించిన పలు విషయాలను పాండవులు&comma; కౌరవులకు చెప్పాడు&period; వాటిని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీలకు సంబంధించి భీష్ముడు చెప్పిన పలు ముఖ్యమైన విషయాలు ఇవే&period; ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను అయినా ఆ కుటుంబ సభ్యులు కచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి&period; ఎందుకంటే ఆమె వల్లే ఆ కుటుంబానికి మంచి పేరు అయినా&comma; చెడ్డ పేరు అయినా వస్తుంది&period; కనుక ఆమె తెచ్చే పేరుకు కుటుంబమే బాధ్యత వహించాలి&period; ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను అయినా ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి&period; స్త్రీలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది&period; తద్వారా సమాజం బాగుంటుంది&period; ఏ కుటుంబంలో అయితే స్త్రీ సంతోషంగా ఉండదో వారికి కష్టాలే ఉంటాయి&period; అన్నీ నష్టాలే కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51690 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;bheeshma&period;jpg" alt&equals;"what bheeshma told about women " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమాజంలో ఉన్న ఇతర స్త్రీలను కూడా కచ్చితంగా గౌరవించాలి&period; లేదంటే వారి వల్ల కష్టాలు కలుగుతాయి&period; ఒక స్త్రీ మనకు ఏమీ కాకపోయినా ఆమెకు రక్షణగా ఉండాలి&period; మహిళలకు వ్యతిరేకంగా పురుషులు ఏమీ చేయరాదు&period; మహిళలు శాపం పెడితే పురుషులు ఇబ్బందులు పడతారు&period; గర్భంతో ఉన్న స్త్రీలు&comma; పేద కుటుంబానికి చెందిన స్త్రీలకు ఇంకా ఎక్కువ మర్యాద ఇవ్వాలి&period; వారికి ఇబ్బందులు కలిగించకూడదు&period; స్త్రీ గౌరవించబడని సమాజం నాశనమవుతుంది&period; స్త్రీలకు కచ్చితంగా గౌరవం ఇవ్వాలి&period; అందుకు రామాయణమే ఉదాహరణ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts