ఆధ్యాత్మికం

అంజనేయ దండకం చదివితే నిజంగానే భయంపోతోందట!? ఎందుకో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">భయం పోయి&comma; ధైర్యం రావాలంటే ఆంజనేయ దండకం చదవమని మన పెద్దలు మనకు చాలా సార్లే చెప్పి ఉంటారు&period; గట్టిగా ఉరుము ఉరిమినా&comma; చీకట్లో ఒంటరిగా ఉన్నా…ఆపత్కాల సమయాల్లో అయినా…&period; చాలా మంది ఆంజనేయ దండకాన్ని వల్లె వేస్తుంటారు…&period; నిజంగా ఆంజనేయ దండకం చదితే భయం పోతోందా&quest; అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది&period; అయితే దీనికి సమాధానం అవును అంటున్నారు కొంత మంది విశ్లేషకులు…అదెలా అని డౌట్ అడిగితే సైన్స్ అండ్ లాజిక్ ను మిక్స్ చేసి సరికొత్త విషయాన్ని చెబుతున్నారు వారు &period; ఆంజనేయ దండకం చదివితే భయమెలా పోతుందా ఓ సారి పరిశీలిద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు భయం అంటే ఏమిటి&quest; ” ఓ విషయం పట్ల మనస్సు ఏర్పరచుకున్న ప్రతికూల భావన&lpar; నెగెటివ్ ఫీలింగ్&rpar;” అంటే ఒకే విషయం పట్ల మానవుని మనస్సు లో …&period;&period;ఇది తనకు వ్యతిరేకంగా జరగబోతోంది అనే బలమైన ఫీలింగ్…ఇలాంటి సమయంలో మనస్సు&comma; మెదడు…మానవశరీరంలో స్పందిచే అవయవాలన్నీ…అదే భావన మీద కేంద్రీకృతమై ఉంటాయి&period; ఈ సమయంలో…ఆంజనేయ దండకం చదవితే…మనస్సు కాస్త డైవర్ట్ అవుతుంది&period; శ్రీ ఆంజనేయం అని గట్టిగా బయటికి చదువుతున్న సమయంలో దాని తర్వాత లైన్ ఏంటి&quest; అనే దాని మీద మనస్సు కేంద్రీకృతమవుతుంది&comma; మనస్సు తో పాటు అన్ని శారీరక అవయవాలు ఒక్కొక్కటిగా…&period;ఇంతకు ముందున్న భయం అనే ఫీలింగ్ నుండి ఆంజనేయ దండకం అనే దాని మీదకు షిప్ట్ అవుతుంటాయి&period;&period; సో&comma; మనం భయాన్ని పూర్తిగా పక్కకు పెట్టేస్తాం అన్నమాట&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72086 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lord-hanuman&period;jpg" alt&equals;"why chanting lord hanuman mantra gives us courage " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరో విషయం ఏంటంటే…&period;ఆంజనేయ దండకంలో ప్రతి వాక్యం సున్నాను కూడి ఉంటాయి&period;&period;శ్రీఆంజనేయం- ప్రసన్నాంజనేయం-ప్రబాధివ్యకాయం -ప్రకీర్తి ప్రదాయం-భజేవాయుపుత్రం- భజే వాలగాత్రం- భజేహం- పవిత్రం-భజే సూర్య మిత్రం – భజే రుద్రరూపం&period;ఇలా ప్రతి వాక్యం సున్నాను కలిగి ఉంటాయి&period; అయితే మనస్సు ఓ రకమైన భయానికి గురైనప్పుడు…&period;ఇలా సున్నాలు ఎక్కువగా గల వాక్యాలను గట్టిగా చదవడం వల్ల…&period; మన లో ఉచ్చ్వాస&comma; నిశ్చ్వాస à°² వేగం పెరుగుతుంది…దీని వలన మన శరీరంలో ఓ రకమైన శక్తి ఉత్పన్నం అవుతుంది&period; ఇది అప్పటికీ మన మనస్సు కేంద్రీకృతమైన ఫీలింగ్ నుండి మనల్ని బయటికి పడేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే…భయం వేసిన సమయంలో…కేవలం ఆంజనేయ దండకం మాత్రమే కాదు…&period;ఏ ఇతర పోర్స్ ఫుల్ పాటలను గట్టిగా పాడినా…మన మనస్సు భయం అనే ఫీలింగ్ నుండి డైవర్ట్ అవుతుంది&period; అయితే ఆంజనేయ దండకమే వల్లె వేయడానికి గల కారణం ఏంటంటే…&period;అప్పటికే మన మైండ్ లో ఆంజనేయుడు అంటే అత్యంత ధైర్యవంతుడు అని ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి &comma; ఆ టైమ్ లో హనుమంతుడి రూపాన్ని మన మైండ్ అచేతనంగా గుర్తుకు తెచ్చుకోవడం వల్ల…&period;భయాన్ని అధిగమించి ధైర్యాన్ని పొందొచ్చన్నమాట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts