వినోదం

త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలు బ్యాగులు ఎందుకు వేసుకుని ఉంటారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు&period; డైలాగ్ రైటర్ నుంచి అగ్రస్థాయి దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎదిగారు&period; అయితే ఈయన సినిమాలు ఇప్పటివరకు చాలానే హిట్ అయ్యాయి&period; కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది&period; దాదాపు ప్రతి సినిమాలో ఈ కామన్ పాయింట్ కనిపిస్తుంది&period; అది ఏంటంటే&comma;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయన సినిమాలో హీరోలు తప్పనిసరిగా బ్యాగులు సర్దుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది&period; ఒకచోట నుంచి మరొక చోటకు హీరో కదలాల్సిందే&period; త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలను చూస్తే మనకు సింపుల్ గా అర్థం అవుతుంది&period; ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది&comma; అనే సినిమా చూసుకుంటే హీరో తన అత్త కోసం బ్యాగు సర్దుకుని ఇండియాకు ప్రయాణం అవుతాడు&period; అలాగే పవన్ కళ్యాణ్ మరో సినిమా జల్సా లో కూడా నక్సలైట్ నుంచి జనజీవన స్రవంతి లోకి రావడానికి బ్యాగ్ ను ఎత్తాడు&period; అలాగే మరో సినిమా అజ్ఞాతవాసి చూసుకుంటే హీరో తన కుటుంబానికి దూరంగా ఉంటాడు&period; ఆ కుటుంబానికి సమస్య వచ్చిన సమయంలో మళ్లీ బ్యాగు ఎత్తేస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72082 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;trivikram-movies&period;jpg" alt&equals;"have you observed this common point in trivikram movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో హీరో తన గ్రామం లో ఫ్యాక్షన్ గొడవల నుంచి దూరంగా ఉండటానికి బ్యాగ్ తో హైదరాబాద్ వస్తాడు&period; అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల‌ వైకుంఠపురం లో సినిమాలో అయితే హీరో పుట్టిన కొద్ది నిమిషాలలోనే వేరే చోటికి వెళ్తాడు&period; జులాయి సినిమాలో విలన్ సోనుసూద్ నుంచి తప్పించుకోవడానికి తాను చనిపోయాడు&comma; అని నమ్మించి విశాఖపట్టణం వెళ్తాడు&period; ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో హీరో బ్యాగ్ పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే అన్నట్టు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts