ఆధ్యాత్మికం

మంగ‌ళ‌వారం అంటే ఆంజ‌నేయ స్వామికి ఎందుకు అంత ఇష్టం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మంగళవారం మంగళకరం&period;&period; ఈరోజు హనుమంతుడికి పూజ చేస్తుంటారు&period; మంగళవారం వీరాంజనేయుడికి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందని అంటారు&period; దీనికి గల కారణం ఏంటని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది&period; అయితే ఇది రామాయణంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చెప్పబడిందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ మంగళవారం రోజున సీతమ్మ తల్లి తన పాపిటన సింధూరం ధరించిందట&period;&period; అది చూసిన హనుమంతుడు కారణం అడుగుతాడట&period; పాపిటన సింధూరం ధరిస్తే రాముడు ఆయుష్షు పెరుగుతుందని చెబుతుందట&period; అక్కడనుండి వెళ్లిన హనుమంతుడు ఒళ్లంతా సింధూరమై దర్శనమిచ్చాడట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91658 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-hanuman-2&period;jpg" alt&equals;"why lord hanuman likes tuesday very much " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాముడి మీద హనుమంతుడి ప్రేమ మెచ్చి మంగళవారం నాడు ఎవరైతే హనుమంతుడికి సింధూరంతో అభిషేకం చేస్తారో వారి కోరికలు నెరవేరుతాయని చెప్పాడట&period; అలా రాముడు వాక్కుతో ప్రతి మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక పూజలు అందుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts