అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

పురుషులు ప్ర‌తి 3 రోజుల‌కు ఒక‌సారి ఒక అర‌టి పండును తినాల‌ట‌.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వేగంగా మారుతున్న నగర జీవనం&comma; జీవన విధానాలు&comma; ఒత్తిడి&comma; అలసట&comma; మానసిక సమస్యలు వంటివన్ని పురుషుడ్ని నిర్వీర్యుడ్ని చేస్తున్నాయి&period; వివాహమై నాలుగేళ్లు లేదా అయిదేళ్ళు అయినప్పటికి జంటలు సంతానం పొందలేకపోతున్నారు&period; మరి పురుషులలో ఈ రకమైన పునరుత్పత్తి సమస్యను అధిగమించటానికి సింగపూర్ లోని ఒక యూరాలజిస్టు కొన్ని చిట్కాలు సూచిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పరిశోధకుడి మేరకు పురుషులు ప్రతి మూడు రోజులకు ఒకసారి అరటిపండు తినాలని అరటిపండులో మెగ్నీషియం స్ధాయి అధికమని&comma; ఇది వీర్యకణాలను అధికంగా తయారు చేస్తుందని స్టార్ ఆన్ లైన్ ప్రసారం చేసినట్లు సిన్ చ్యూ డైలీ పత్రిక ప్రచురించింది&period; ఆహారంలో జీడిపప్పు&comma; బంగాళదుంప&comma; సముద్రపు ఆహారాలు వంటి వాటిలో కూడా ఇదే మాదిరి మెగ్నీషియం వుందని కనుక ఈ ఆహారాలు తీసుకుంటే పురుషులకు మేలు జరుగుతుందని కూడా ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91661 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;banana-1&period;jpg" alt&equals;"men must take one banana for every 3 days " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లలు పుట్టాలనుకునే పురుషులు ఆల్కహాల్ తాగటం&comma; స్మోకింగ్ చేయటం&comma; వేడినీటి స్నానంలేదా సౌనా బాత్ వంటివి పురుషులలో వీర్య కణాలను బలహీనపరుస్తాయని కనుక వీరు తక్షణం ఇటువంటి పనులు చేయరాదని తెలిపాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts