హెల్త్ టిప్స్

షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు దూర ప్ర‌యాణం చేయ‌కూడదా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ వ్యాధి కలవారు తమ వ్యాధి కారణంగా ప్రయాణాలు మానుకోవాల్సిన అవసరం లేదు&period; వీరు ప్రయాణాలు చేసేటపుడు ముందుగా కొన్ని అంశాలు ప్రణాళిక చేసుకోవాలి&period; మీరు ప్రయాణించేది దేశీయంగానైనా&comma; విదేశాలలోనైనా లేక బీచ్ లేదా పర్వతాలు ఏదైనప్పటికి ఆ వ్యాధి కూడా మీతోనే వుంటుందని గుర్తుంచుకోండి&period; తగిన జాగ్రత్తలతో సురక్షితంగా ప్రయాణాలుచేస్తూ కూడా తమ వ్యాధిని నియంత్రణలో వుంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తగిన సలహా సంప్రదింపులకు వెనుకాడరాదు&period; షుగర్ స్ధాయిలలో హెచ్చు తగ్గులు గమనించినట్లయితే&comma; తమ వైద్యులతో వీరు ఎల్లపుడూ సంప్రదిస్తూ వుండాలి&period; ఆహారం&comma; వ్యాయామం&comma; మందులు అన్ని పరిగణలోనికి తీసుకోవాలి&period; ట్రైను&comma; బస్&comma; లేదా విమానం వంటి ప్రయాణ సాధనాలన్నింటిలోను ప్రయాణించవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91668 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;diabetes-1-2&period;jpg" alt&equals;"can we do long journey if we have diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రధానంగా తగిన శారీరక వ్యాయామం&comma; ఆహార నియమాలు&comma; అప్పటికి ఉపయోగించే మందులు వేసుకోవడం వంటివి ఆచరించాలి&period; అవసరమనుకుంటే&comma; నేడు ఆధునికంగా అందుబాటులో వున్న గ్లూకోమీటర్ వంటి సాధనాలతో తమ షుగర్ స్ధాయి పరీక్షించుకుంటూండాలి&period; ఇన్సులిన్ ఉపయోగించేవారు తగిన పరిమాణాలలో ఇన్సులిన్ తమ వద్ద వుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts