technology

నాణ్య‌మైన ఫొటోలు, వీడియోలు కావాలంటే స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ఇది ఉండాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేడు స్మార్ట్‌ఫోన్ల‌ను కొనేవారు వాటిలో చూస్తున్న ప్ర‌ధాన‌మైన ఫీచ‌ర్ కెమెరా&period; బ్యాక్ కెమెరాయే కాదు&comma; సెల్ఫీ కెమెరా కూడా నాణ్యంగా ఉంటేనే అలాంటి ఫోన్‌à°²‌ను కొనుగోలు చేస్తున్నారు&period; ఈ క్ర‌మంలో ఫోన్ à°¤‌యారీ సంస్థ‌లు తాము యూజ‌ర్ల‌కు అందిస్తున్న ఫోన్ల‌లో అద్భుత‌మైన క్వాలిటీ క‌లిగిన కెమెరాల‌ను అందిస్తున్నాయి&period; అయితే ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా కెమెరా సెన్సార్ సామ‌ర్థ్యం ఎంత ఎక్కువ ఉంటే అది అంత మంచి ప్ర‌à°¦‌ర్శ‌à°¨ ఇస్తుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు&period; అది క‌రెక్టే&comma; కాక‌పోతే కెమెరా సెన్సార్ పిక్స‌ల్స్‌తోపాటు దానికి ఉండే ఎఫ్ నంబ‌ర్ ను కూడా ఓ సారి à°ª‌రిశీలించాలి&period; అప్పుడే ఆ ఫోన్ కెమెరా ఎంత à°¸‌à°®‌ర్థ‌వంతంగా ఉంటుందో à°®‌నం ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు&period; అయితే à°®‌à°°à°¿ ఎఫ్ నంబ‌ర్ అంటే ఏమిటి&period;&period;&quest; ఫోన్‌కు ఉండే ఫీచ‌ర్ల‌లో ఎఫ్ నంబ‌ర్‌ను ఎలా గుర్తించాలి&period;&period;&quest; అంటే… దాని గురించే ఇప్పుడు à°®‌నం తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోన్ ఫీచ‌ర్ల‌లో మీరెప్పుడైనా కెమెరా స్పెసిఫెకేష‌న్ల‌తోపాటు ఉండే f&sol;2&period;2&comma; f&sol;3&comma; f&sol;4 వంటి నంబ‌ర్ల‌ను గ‌à°®‌నించారా&period;&period;&quest; దాన్నే f నంబ‌ర్ అంటారు&period; f నంబ‌ర్ అంటే ఫోక‌ల్ రేషియో&comma; ఎఫ్ రేషియో&comma; ఎఫ్ స్టాప్‌&comma; ఎఫ్ అప‌ర్చ‌ర్ అని అర్థాలు కూడా ఉన్నాయి&period; అయితే ఈ ఎఫ్ నంబ‌ర్‌లో ఎఫ్ కింద ఉండే అంకె ఎంత à°¤‌క్కువ‌గా ఉంటే కెమెరా అంత నాణ్య‌మైన ఫొటోలను ఇస్తుంది&period; అంటే నంబ‌ర్ ఎంత à°¤‌క్కువ ఉంటే ఆ కెమెరా లెన్స్ అంత వెడ‌ల్పుగా ఉంటాయ‌న్న‌మాట‌&period; అప్పుడు పెద్ద మొత్తంలో కాంతి ఆ లెన్స్ గుండా ప్ర‌సార‌à°®‌వుతుంది&period; దీంతో à°®‌రింత ప్ర‌కాశ‌వంత‌మైన ఫొటోలు&comma; వీడియోలు à°µ‌స్తాయి&period; ఈ క్ర‌మంలో à°ª‌à°°à°¿à°¸‌రాల్లో కాంతి అంత లేకున్నా లో లైట్ లోనూ ఫొటోలు&comma; వీడియోల‌ను బ్ర‌హ్మాండంగా తీసుకోవ‌చ్చ‌న్న‌మాట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91674 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;smart-phone-camera&period;jpg" alt&equals;"what is smart phone camera f number and how it works " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం చాలా సెల్‌ఫోన్ à°¤‌యారీ కంపెనీలు బ్యాక్ కెమెరాతోపాటు సెల్ఫీ కెమెరాను కూడా నాణ్యంగా తీర్చిదిద్దుతున్నాయి&period; చాలా ఫోన్ల ద్వారా లో లైట్‌లోనూ ఫొటోలు&comma; వీడియోలు తీసుకునే సౌక‌ర్యం ఇప్పుడు à°®‌à°¨‌కు అందుబాటులో ఉంది&period; అందుకు పైన చెప్పిన ఎఫ్ నంబ‌రే కార‌ణం&period; ఈ క్ర‌మంలో ఎవరైనా స్మార్ట్‌ఫోన్ కొనేట‌ప్పుడు ఇక‌పై పైన చెప్పిన విధంగా f నంబ‌ర్‌ను ఓ సారి à°ª‌రిశీలించి మరీ ఆ ఫోన్‌ను కొనండి&period; దాంతో మీకు అత్యంత నాణ్యమైన ఫొటోలు&comma; వీడియోలు à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts