ఆధ్యాత్మికం

ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా మంది వివిధ రకాల మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు&period; ముఖ్యంగా ఒంటిపై బల్లి పడితే ఏదో అరిష్టంగా భావిస్తారు&period; బల్లుల విషయంలో గుడ్లగూబల విషయంలో చాలామంది భయంతో ఉంటారు&period; అసలు బల్లి మీద పడితే ఏమవుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బల్లి మన కలలో కనబడితే ఏదో జరుగుతుంది అనే ప్రచారం జనాల్లో ఎక్కువగా ఉంది&period; ముఖ్యంగా బల్లి పడిన వెంటనే బంగారం పట్టుకోవాలి అంటారు&period; ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఇది పూర్వకాలం నుంచి పాటిస్తూ వస్తున్నారు&period; వాస్తవానికి బల్లి విషపు ప్రాణి&period;&period; మన శరీరంపై ఎక్కడ పడినా శుభ్రం చేసుకోవాలీ&period; ఇక శకునాల విషయానికి వస్తే ఎడమ వైపు బల్లి పడితే ఆడవాళ్లకు శుభం&comma; అదే కుడివైపు పడితే మగాళ్లకు శుభం అని పంచాంగాలు చెబుతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87093 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lizard&period;jpg" alt&equals;"why some people touch gold after lizard fell on them " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ వీటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ లేవు&period; బల్లి శాస్త్రం ప్రకారం బల్లి పడితే ఫలితాలు ఎవరికీ తోచింది వారు చెబుతూ ఉంటారు&period; ముఖ్యంగా బల్లి తలపై పడితే మరణం అంటారు&period; కానీ దానికి ఆధారాలు ఎక్కడ కూడా కనిపించలేదు&period; తొడ మీద పడితే యోగమంటారు&period; దానికి కూడా ఆధారాలు లేవు&period; అసలు బల్లి మీద పడితే బంగారం పట్టుకోవడం అనేది నిజం కాదు&period; కంచి లో ఉన్న బంగారు&comma; వెండి బల్లిని ముట్టుకుంటే దోషం ఉండదనే ప్రచారం ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts