Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

Admin by Admin
June 1, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా మంది వివిధ రకాల మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఒంటిపై బల్లి పడితే ఏదో అరిష్టంగా భావిస్తారు. బల్లుల విషయంలో గుడ్లగూబల విషయంలో చాలామంది భయంతో ఉంటారు. అసలు బల్లి మీద పడితే ఏమవుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బల్లి మన కలలో కనబడితే ఏదో జరుగుతుంది అనే ప్రచారం జనాల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బల్లి పడిన వెంటనే బంగారం పట్టుకోవాలి అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఇది పూర్వకాలం నుంచి పాటిస్తూ వస్తున్నారు. వాస్తవానికి బల్లి విషపు ప్రాణి.. మన శరీరంపై ఎక్కడ పడినా శుభ్రం చేసుకోవాలీ. ఇక శకునాల విషయానికి వస్తే ఎడమ వైపు బల్లి పడితే ఆడవాళ్లకు శుభం, అదే కుడివైపు పడితే మగాళ్లకు శుభం అని పంచాంగాలు చెబుతూ ఉంటాయి.

why some people touch gold after lizard fell on them

కానీ వీటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ లేవు. బల్లి శాస్త్రం ప్రకారం బల్లి పడితే ఫలితాలు ఎవరికీ తోచింది వారు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా బల్లి తలపై పడితే మరణం అంటారు. కానీ దానికి ఆధారాలు ఎక్కడ కూడా కనిపించలేదు. తొడ మీద పడితే యోగమంటారు. దానికి కూడా ఆధారాలు లేవు. అసలు బల్లి మీద పడితే బంగారం పట్టుకోవడం అనేది నిజం కాదు. కంచి లో ఉన్న బంగారు, వెండి బల్లిని ముట్టుకుంటే దోషం ఉండదనే ప్రచారం ఉంది.

Tags: lizard
Previous Post

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

Next Post

క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..!

Related Posts

వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!