vastu

పడక గది ఏ మూలన ఉంటే మీకు మంచి జరుగుతుందో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇల్లు కట్టే ముందు వాస్తు పక్క చూసుకుంటారు&comma; పడక గది ఎటు వైపు ఉండాలి&comma; వంట గది ఏ వైపు ఉండాలి&comma; తూర్పు ఉత్తరం దక్షిణం అంటూ వాస్తును నమ్ముతారు&comma; దేవుడిని నమ్మిన నమ్ముకున్న&comma; వాస్తు ని మాత్రం నమ్ముతారు&comma; ఎందుకంటె ఇల్లు అనేది జీవితం లో ఒక ముఖ్య భాగం&comma; ఇంటిని నిర్మించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం&comma; కొత్తగా ఇల్లు కట్టుకున్నాం&period;&period; కానీ ఇంటికి నైరుతి లోపం ఉంది&period; అందుకు వాస్తు ప్రకారం ఇలా చేస్తే చాలు&period;&period; మంచి ఫలితాలు కలుగుతాయి&period; నైరుతిలో పడకగదిని నిర్మించుకోవాలి&period; ఒకవేళ ఆ దిశ లేకపోతే నైరుతి పడమర అంటే&period;&period; పడమర దిశకు సమానంగా ఇంటిని సరిచేసుకుంటే మంచిది&period; అప్పుడే నైరుతిలో పడకగది వస్తుంది&period; నైరుతితో పడక గది నిర్మించకపోతే భార్య&comma; భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడే అవకాశాలున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువలన మీ గృహాన్ని సరిచేసి హాలులో నైరుతి దిశగా పడక గదిని అమర్చుకోవాలి&period; అలాగే దక్షిణం&comma; పడమర దిశను మూయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు&period; ఒకవేళ ఆ దిశలు మూసివేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయని&period;&period; వాటిని భరించడం చాలా కష్టమేనని చెప్తున్నారు&period; కాబట్టి వీలైనంత వరకు ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం కట్టుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91536 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;bed-room&period;jpg" alt&equals;"in which direction bed room should be according to vastu " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది&period; శాస్త్ర ప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు&period; ఇల్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని వాస్తునిపుణులు సూచిస్తున్నారు&period; వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది&period; ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాస్తుపరమైన ఇబ్బందులే ముందు గుర్తొస్తాయి&period; కాబట్టి గృహం నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts