ఆధ్యాత్మికం

Coins : న‌దుల్లో నాణేల‌ను ఎందుకు వేస్తారో తెలుసా..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Coins &colon; హిందువులు పాటించే అనేక ఆచార వ్య‌à°µ‌హారాల్లో ఎంతో సైన్స్ దాగి ఉంటుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; ప్ర‌తి దాని వెనుక శాస్త్రీయంగా ఏదో ఒక కార‌ణం ఉంటుంద‌ని ఇప్ప‌టికే అనేక సార్లు అనేక విష‌యాల్లో నిరూపితం చేశారు&period; అయితే à°¨‌దుల్లో నాణేల‌ను వేయ‌డం వెనుక కూడా ఓ à°¬‌à°²‌మైన కార‌ణం ఉంటుంది&period; సాధార‌ణంగా à°®‌నం ప్ర‌యాణాలు చేస్తున్న‌ప్పుడు à°¨‌దులు à°µ‌స్తే వాటికి మొక్కి కాయిన్స్ వేస్తుంటాం&period; ఇలా చాలా మంది చేస్తుంటారు&period; అయితే దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కార‌ణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా ఇప్పుడున్న‌ ఒక రూపాయి&comma; రెండు రూపాయిలు&comma; ఐదు రూపాయ‌à°² నాణేలు అప్ప‌ట్లో ఉండేవి కాదు&period;&period; అప్ప‌ట్లో అంతా రాగి నాణేలు ఉండేవి&period; ఆ నాణాల‌ను ప్ర‌à°µ‌హించే à°¨‌దిలో వేయ‌డం à°µ‌ల్ల నీరు స్వ‌చ్ఛంగా మారుతుంద‌ని చాలా మంది à°¨‌మ్మ‌కం&period; ప్ర‌తి ఒక్క‌రూ విధిగా ఆ à°ª‌ని చేసేవారు&period; అప్ప‌టి రాజ్యంలో ఉండేవారు ఆ విష‌యంపై అంద‌రికీ అవ‌గాహ‌à°¨ క‌ల్పించారు&period; రాగి పాత్ర‌à°²‌కు&comma; రాగి నాణెల‌కు నీటిని శుభ్రం చేసే గుణ‌ముంటుంది&period; ఇది శాస్త్రీయంగా కూడా నిరూపిత‌మైంది కూడా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51643 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;coins&period;jpg" alt&equals;"why we throw coins into river" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి నాణేల‌ను వేయడం à°µ‌ల్ల à°¨‌దిలోని నీరు శుభ్రంగా మారుతుంద‌ని&period;&period; à°®‌నం నీరు తాగేందుకు à°ª‌నికి à°µ‌స్తుంద‌ని అప్ప‌ట్లో ఆ à°ª‌నిని విధిగా చేసేవారు&period; ప్ర‌ధానంగా పూర్వ‌కాలంలో à°¨‌దిలో à°²‌భించే నీటినే తాగేవారు&period; పూర్వ‌కాలం నుంచే నాణేల‌ను నదిలో వేసే ఆచారం కొన‌సాగుతూ à°µ‌స్తోంది&period; ప్ర‌స్తుతం రాగి నాణేలు అన్ని కూడా క‌నుమ‌రుగు అయ్యాయి&period; ఇప్పుడు à°®‌నం వాడుతున్న నాణాలు à°¨‌దిలో వేయ‌డం à°µ‌ల్ల అస‌లు ఉప‌యోగ‌మే లేదు&period; వీటి à°µ‌ల్ల నీరు శుభ్రం కాదు&period; ఇప్పుడు వాడుతున్న నాణాల‌ను à°¨‌దిలో వేయ‌డం à°µ‌ల్ల అవి తుప్పుప‌ట్టి à°¨‌దినీళ్లు పాడ‌య్యే ప్ర‌మాద‌ముంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైలులో&comma; à°¬‌స్సులో ప్ర‌యాణించేట‌ప్పుడు పై నుంచి à°¨‌దిలోకి నాణాలు వేయ‌డం à°µ‌ల్ల కింద ఉండే చిన్నారులు ఇత‌రులు నాణాల కోసం à°¤‌à°® ప్రాణాల‌ను à°ª‌ణంగా నీళ్ల‌లోకి దూకుతున్నారు&period; ఇక నుంచి అయినా à°¨‌దిలో నాణాలు వేయ‌కుండా ఉంటే బెట‌ర్‌&period; వాటి à°µ‌ల్ల à°¨‌దిలో ఉన్న నీళ్లు కూడా పాడ‌వుతాయి&period; à°ª‌ర్యావ‌à°°‌à°£‌వేత్త‌లు&comma; ప్ర‌కృతి ప్రేమికులు ఈ విష‌యాన్ని హెచ్చ‌రిస్తున్నారు&period; క‌నుక ఇక‌పై మీరు ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు à°¨‌ది à°µ‌స్తే మీద à°µ‌ద్ద రాగి నాణేలు ఉంటేనే వేయండి&period; ఇప్ప‌టి నాణేలు వేసినా వృథా అనే విష‌యాన్ని గుర్తుంచుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts