వినోదం

ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2004లో విడుదలైన చిత్రం ఆనంద్&period; మంచి కాఫీలాంటి సినిమా అనేది ఉప శీర్షిక&period; జీవితంలో ప్రేమ&comma; ఆత్మ&comma; అభిమానం&comma; తృప్తి వంటి అంశాలతో కూడిన ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో&comma; పెద్ద తారాగణం లేకుండా సాదాసీదా కథనంతో వెలువడి అనూహ్యమైన విజయాన్ని అందుకుంది&period; కుటుంబ నేపథ్యంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత నిజంగానే ఓ మంచి కాఫీలాంటి సినిమా అనిపించుకుంది&period; ఈ సినిమాలో రాజా&comma; కమిలిని ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో ప్రతీ పాత్రకు ఆయానటులు జీవం పోశారని చెప్పొచ్చు&period; ముఖ్యంగా ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి గుర్తుందా&period;&period; హీరో లిటిల్ ఫ్రెండ్ గా రాజా చుట్టూ తిరిగే చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా&period;&period;&quest; ఈ చిన్నారి అసలు పేరు భకిత&period; ఇప్పుడు ఈమె వయసు 26 ఏళ్లు&period; ఆనంద్ సినిమా తర్వాత ఈ చిన్నారి తెరపై ఎక్కడ కనిపించలేదు&period; 18 ఏళ్ల తర్వాత ఈమెకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period; ఈమె ప్రస్తుతం సమాజ సేవలో బిజీగా ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91573 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;bhakitha&period;jpg" alt&equals;"anand movie child artist bhakitha photos viral " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భకిత 17వ సంవత్సరం నుండి మహిళల హక్కుల కోసం&comma; సమాజంలో ఆడవాళ్లకు మగవాళ్ళ మాదిరిగా సమాన హక్కులు కల్పించాలని&comma; ఆడపిల్లలపై దాడులు జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలని పోరాటం చేస్తోంది&period; సమాజ క్షేమం కోసం ఆమె ఉద్యమాలు చేస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది&period; అయితే ఈమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది అచ్చం హీరోయిన్ లాగే ఉన్నావు&period;&period; మళ్లీ సినిమాలలో నటించొచ్చు కదా&excl; అని అడిగేశారు&period; దీనికి ఆమె నో చెప్పేసింది&period; సినిమాలలో నటించే అవకాశం ఉన్నప్పటికీ ఈ కాలం యువతకి ఆదర్శంగా నిలుస్తోంది భకిత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-91572" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;bhakitha-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts