వినోదం

Krishnam Raju Daughters : కృష్ణం రాజు ముగ్గురు కూతుళ్ల గురించి మీకు తెలుసా.. వారు ఏం చేస్తుంటారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Krishnam Raju Daughters &colon; తెలుగు సినీ à°ª‌రిశ్ర‌à°®‌లో à°µ‌ర్స‌టైల్ యాక్ట‌ర్‌గా గుర్తు తెచ్చుకున్నాడు కృష్ణం రాజు&period; దాదాపు 180కి పైగా సినిమాలు చేసి రెబ‌ల్ స్టార్‌గా తెలుగు ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు&period; కృష్ణంరాజు ఆకస్మిక మరణంతో టాలీవుడ్‌ లో విషాద ఛాయలు అలుముకున్నాయి&period; కృష్ణం రాజు మృతి సినీ à°ª‌రిశ్ర‌à°®‌కు తీర‌ని లోటు అని కొంద‌రు à°¤‌à°® ఆవేద‌à°¨ వెళ్ల‌బుచ్చారు&period; అయితే కృష్ణం రాజు మృతి à°¤‌ర్వాత ఆయ‌à°¨ ఫ్యామిలీకి సంబంధించి అనేక విష‌యాలు వెలుగులోకి à°µ‌స్తున్నాయి&period; కృష్ణం రాజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడ‌ని&comma; మొద‌టి భార్య యాక్సిడెంట్‌లో మృతి చెందింద‌ని à°¸‌మాచారం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణంరాజు&period;&period; విజయనగర సామ్రాజ్య వారసులు&period; అందుకే వారి పేరు వెనకాల రాజు అనేది ఉంటుంది&period; వీరికి అనేక ఆస్తులున్నాయి&period; వేల ఎకరాల భూములున్నాయి&period; కోట్ల ఆస్తులు ఉన్నా కూడా సినీ రంగంపై ఉన్న ఆస‌క్తితోనే ఆయ‌à°¨ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి రెబ‌ల్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నారు&period; కృష్ణంరాజుకు కొన్ని కోరికలు ఉండేవి&period; భక్త కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ తో రీమేక్ చేయాలనుకున్నారు&period; అలాగే&period;&period; విశాలనేత్రాలు&comma; జీవన తరంగాలు నవల ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు&period; ప్ర‌భాస్ పెళ్లి చూడాలని&comma; పిల్ల‌à°²‌తో క‌లిసి à°¸‌à°°‌దాగా ఆడుకోవాల‌ని అనుకునేవారు&period; కానీ అవ‌న్నీ తీర‌కుండానే క‌న్న‌మూశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51732 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;krishnam-raju&period;jpg" alt&equals;"do you know about krishnam raju 3 daughters " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణం రాజుకి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు&period; వారు సినీ à°ª‌రిశ్ర‌à°®‌కు చాలా దూరంగానే ఉంటారు&period; పెద్ద అమ్మాయి ప్రసీద లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసింది&period; ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంతో నిర్మాతగా మారింది&period; ఇక రెండో అమ్మాయి ప్రకీర్తి హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్‌ చదువుతోంది&period; మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది&period; ఇక కృష్ణం రాజు మొద‌టి భార్య‌కి ఓ కూతురు ఉండ‌గా&comma; ఆమె కూడా కృష్ణంరాజుతోనే క‌లిసి ఉంటుంద‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts