technology

మీ ఫోన్ లో ఈ మార్పులు వచ్చాయా..? అయితే హ్యాక్ అయ్యినట్టే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో హ్యాకర్లకు స్మార్ట్ ఫోన్ ను హ్యాక్ చేయడం ఎంతో సులువైన పని&period; అయితే మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఈ విధంగా కనిపెట్టవచ్చు&period; ఒకవేళ మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతున్నట్టు అయితే హ్యాకర్లు మీ ఫోన్ కంట్రోల్ ను తీసుకున్నట్టే మరియు మీ ఫోన్ లో ఉండే ఎలాంటి అప్లికేషన్ అయినా సమాచారాన్ని ఇస్తున్నట్టే&period; మీ ఫోన్ కనుక త్వరగా వేడిగా అవ్వడం లేక అనవసరమైన అప్లికేషన్ రన్ అవుతుంటే ఈ విధంగా జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ మీ సోషల్ మీడియా ఎకౌంట్ ఫేస్బుక్ &comma; ఇన్స్టాగ్రామ్ వంటి వాటి నుండి ఎలాంటి పోస్ట్ అయినా మీకు తెలియకుండా చేసినట్లయితే మీ ఫోన్ ను లేక సోషల్ మీడియా ఎకౌంట్ ను హ్యాకర్లు హ్యాక్ చేసినట్టే&period; స్మార్ట్ ఫోన్స్ స్లో అయితే కనుక మీరు ఎంతో జాగ్రత్త పడాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51727 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;phone-hack&period;jpg" alt&equals;"if your phone has showing these signs then it might be hacked " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనవసరమైన అప్లికేషన్స్ లేక మాల్వేర్స్ ను మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసి ఉంటే ఈ విధంగా జరుగుతుంది&period; దీంతో పాటుగా మీ ఫోన్ లో ఉండే అప్లికేషన్స్ కూడా క్రాష్ అవుతూ ఉంటాయి&period; ఇలా జరిగితే హ్యాక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని గమనించాలి&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts