వినోదం

Bahubali : బాహుబ‌లిలో ఉప‌యోగించిన త్రిశూల వ్యూహం గురించి తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bahubali &colon; à°¦‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; భార‌తీయ చ‌à°²‌à°¨ చిత్ర à°ª‌రిశ్ర‌మలో ఈ రెండు సినిమాలు రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను à°µ‌సూలు చేశాయి&period; దీంతో ఈ మూవీల రికార్డుల‌ను ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఏ సినిమా కూడా à°¬‌ద్ద‌లు కొట్ట‌లేక‌పోయింది&period; అంత‌లా ఈ రెండు చిత్రాలు ఘ‌à°¨ విజ‌యం సాధించాయి&period; అయితే బాహుబ‌లి సినిమాలో మాహిష్మ‌తి సామ్రాజ్యం కాల‌కేయుల‌తో యుద్ధం చేసిన‌ప్పుడు త్రిశూల వ్యూహాన్ని అనుసరిస్తారు క‌దా&period; దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57454 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;trishula-vyuham&period;jpg" alt&equals;"do you know about trishula vyuham in baahubali movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రిశూల వ్యూహం అనేది à°®‌హాభారతంలో చెప్ప‌à°¬‌à°¡à°¿à°¨ 12 యుద్ధ వ్యూహాల్లో ఒక‌టి&period; చ‌క్ర వ్యూహం&comma; à°ª‌ద్మ‌వ్యూహం వంటి వ్యూహాల్లో&period;&period; త్రిశూల వ్యూహం కూడా ఒక‌టి&period; దీన్ని à°¸‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ&period;&period; à°¶‌త్రు రాజ్యం ఎంత పెద్ద భారీ సైన్యం ఉన్నా సుల‌భంగా విజ‌యం సాధించ‌à°µ‌చ్చు&period; క‌నుక‌నే మాహిష్మ‌తి రాజ్యం ఈ వ్యూహాన్ని అనుస‌రించింది&period; యుద్ధంలో విజ‌యం సాధించింది&period; పైగా కాల‌కేయుల‌కు అంత బుద్ధి జ్ఞానం లేదు&period; వారు ఇలాంటి వ్యూహాల‌ను అర్థం చేసుకోలేరు&period; తాము యుద్ధంలో దిగాం కాబ‌ట్టి&period;&period; à°¶‌త్రువుల‌ను చంప‌à°¡‌à°®‌నే ఒక్క à°ª‌నే వారికి తెలుసు&period; క‌నుక బాహుబ‌లికి&comma; à°­‌ళ్లాల దేవుడికి కాల‌కేయుల‌తో యుద్ధం గెల‌à°µ‌డం సుల‌à°­à°¤‌రం అయింది&period; వారు వ్యూహాల‌ను అర్థం చేసుకోలేరు&period; అవి తెలియ‌వు కూడా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-57453" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;trishula-vyuham-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక త్రిశూల వ్యూహాన్ని మాహిష్మ‌తి రాజ్యం ఎంపిక చేసుకునేందుకు à°¬‌à°²‌మైన కార‌à°£‌మే ఉంది&period; అదేమిటంటే&period;&period; మాహిష్మతి రాజ్యంలోకి ప్ర‌వేశించేందుకు ఒక్క‌టే మార్గం ఉంటుంది&period; అది కూడా ఇరుకైన మార్గం&period; చుట్టూ కొండ‌లు&comma; à°¨‌దులు ఉంటాయి&period; క‌నుక ఆ ఇరుకైన దారి నుంచే రాజ్యంలోకి రావాలి&period; దాన్ని కాపాడుకుంటే చాలు&period;&period; à°¶‌త్రువుల‌తో యుద్ధం గెల‌à°µ‌చ్చు&period; అందుకు త్రిశూల వ్యూహం à°¸‌రిగ్గా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; క‌నుక‌నే మాహిష్మ‌తి రాజ్యం ఆ వ్యూహాన్ని ఎంపిక చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-57452" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;trishula-vyuham-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రిశూల వ్యూహంలో భాగంగా తిర‌గేసిన వి &lpar;V&rpar; ఆకారంలో రాజ్యం దారిని ఒక సైన్యం à°°‌క్షిస్తుండాలి&period; అదే à°¸‌à°®‌యంలో దానికి కుడి&comma; ఎడ‌à°® వైపుల నుంచి à°®‌రో రెండు సైన్యాలు వేర్వేరుగా దూరం నుంచి వెళ్లి తిరిగి à°¶‌త్రు రాజు à°µ‌ద్ద క‌లుసుకోవాలి&period; అప్పుడు రెండు వైపుల నుంచి à°¶‌త్రు రాజును ముట్ట‌డిస్తారు&period; దీంతో ఆ రాజుకు ఏం జ‌రిగేదీ తెలియ‌దు&period; ఇరు వైపుల నుంచి à°µ‌చ్చిన సైన్యాల‌తో యుద్ధం చేయ‌లేక రాజు ఓడిపోతాడు&period; దీంతో యుద్ధంలో సుల‌భంగా గెల‌à°µ‌చ్చు&period; ఇలా మాహిష్మ‌తి వారు సుల‌భంగా త్రిశూల వ్యూహాన్ని అమ‌లు చేశారు&period; యుద్ధంలో విజ‌యం సాధించారు&period; కనుక‌నే భారీ సైన్యం ఉన్న‌ప్ప‌టికీ కాల‌కేయులు ఓడిపోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-57451" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;trishula-vyuham-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే త్రిశూల వ్యూహంలో మూడు సైన్యాలు à°ª‌క‌డ్బందీగా యుద్ధం చేయాలి&period; ద్వారం à°µ‌ద్ద à°°‌క్ష‌à°£‌గా ఉండే సైన్యానికి కాప‌లా ఉండే సైన్యాధికారి చాలా దృఢంగా ఉండి à°¶‌త్రువుల‌ను ఎదుర్కోవాలి&period; అలాగే కుడి&comma; ఎడ‌à°®‌à°² వైపు నుంచి à°¶‌త్రు రాజు à°µ‌ద్ద‌కు వెళ్లే సైన్యాలు&comma; వాటి సైన్యాధికారులు కూడా చాలా యోధులు అయి ఉండాలి&period; అప్పుడే యుద్ధంలో విజ‌యం సాధిస్తారు&period; ఇక బాహుబ‌లిలో ఈ à°ª‌నిని ఆ ముగ్గురూ విజ‌à°¯‌వంతంగా నిర్వ‌హించారు&period; క‌ట్ట‌ప్ప ప్ర‌ధాన ద్వారం à°µ‌ద్ద సైన్యంతో à°¶‌త్రువుల‌ను అడ్డుకోగా&period;&period; కుడి&comma; ఎడ‌మల నుంచి బాహుబ‌లి&comma; à°­‌ళ్లాల‌దేవ‌లు కాల‌కేయ రాజు వైపుకు ధైర్యంగా వెళ్లి వారితో భీక‌రంగా యుద్ధం చేసి గెలిచారు&period; చివ‌à°°‌కు కాల‌కేయ రాజును చేరుకుని అత‌న్ని తుద‌ముట్టించారు&period; ఇలా వారు అత్యంత à°¬‌à°²‌మైన‌ప్ప‌టికీ కాల‌కేయుల సైన్యంతో పోరాడి విజ‌యం సాధించారు&period; వారు త్రిశూల వ్యూహాన్ని à°¸‌రిగ్గా అమ‌లు చేశారు క‌నుక‌నే&period;&period; యుద్ధంలో గెలుపొందారు&period; లేదంటే ఈ వ్యూహాన్ని à°¸‌రిగ్గా అమ‌లు చేయ‌లేక‌పోతే మొద‌టికే మోసం à°µ‌స్తుంది&period; కానీ క‌ట్ట‌ప్ప‌&comma; బాహుబ‌లి&comma; à°­‌ళ్లాల దేవ అందులో చాక‌చ‌క్యంగా వ్య‌à°µ‌à°¹‌రించారు&period; కాబ‌ట్టి విజ‌యం వారి సొంత‌మైంది&period; ఇలా త్రిశూల వ్యూహాన్ని యుద్ధాల్లో అమ‌లు చేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts