వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికే నందమూరి కుటుంబంలో మూడవతరం హీరోలలో కళ్యాణ్ రామ్&comma; ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా ఎదిగారు&period; ఈ కోవలోనే నందమూరి బాలయ్య ముద్దుల కొడుకు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి&period; ఆయన ఎంట్రీ కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు&period; ఇప్పటికే చాలామంది ఆయన మొదటి సినిమా బాలకృష్ణ డైరెక్షన్లో ఉంటుందని&comma; లేదంటే మరికొంతమంది బాలకృష్ణ కీలక పాత్రలో చేస్తున్నారని ప్రచారాలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా ఆదిత్య 369 సినిమాకి సీక్వల్ గా ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి&period; ఈ తరుణంలోనే మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు&period;&period; మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ చాలా లేటుగా ఉంటుంది కావచ్చు అని&comma; ఆయన ఇండస్ట్రీకి రావడం పక్కా&period; ఆయన కూడా నందమూరి హీరోలలో ఒకరిగా సక్సెస్ అవుతారు&period; అయితే ఈ కుటుంబంలో కేవలం సినీ ఇండస్ట్రీ కాకుండా రాజకీయం కూడా ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87656 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;mokshagna&period;jpg" alt&equals;"what venu swamy said about mokshagna " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి మోక్షజ్ఞ రాజకీయాల్లోకి వెళ్లినా అంతగా ఫలితం ఉండదు&period; రాజకీయాలు ఈయనకు కలిసి రావు&period; కానీ సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా పెద్ద స్టార్ అయిపోతారు&period; కాస్త ఆలస్యం కావచ్చు కానీ తన తండ్రిలాగే మంచి స్టార్‌à°¡‌మ్‌ సంపాదించుకుంటారు అంటూ మోక్షజ్ఞ జాతకం గురించి వేణుస్వామి కామెంట్స్ చేశారు&period; ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts