వినోదం

అప్పట్లో హీరో చెల్లి, ఫ్రెండ్ గా నటించిన వర్ష… ఇప్పుడెలా ఉంది..? సినిమాలు ఎందుకు వదిలేసింది..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకి కొత్త ఇంట్ర‌డక్షన్ ఇవ్వాల్సిన అవసరంలేదు కదా. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన తమ్ముడు మూవీ గుర్తుంది కదా…? అలాగే సుస్వాగతం సినిమా కూడా గుర్తుంది కదా…. అయితే తమ్ముడు” మూవీలో మన పవర్ స్టార్ కి వదినగా యాక్ట్ చేసిన వర్ష గుర్తుందా..? అదే అండీ కల కళలు కిల కిలలు అనే సాంగ్ కూడా పాడతారు మన పవర్ స్టార్. అలాగే సుస్వాగతం మూవీ లో హీరోయిన్ ఫ్రెండ్ గా ఆక్ట్ చేసింది…నువ్వే కావాలి సినిమాలో ఐ ఆమ్ సారీ అంటూ పడిపోతుంటుంది, వాసు మూవీ లో వెంకటేష్ కి చెల్లి గా చేసింది….

అప్పట్లో మంచి చాన్స్ లు వచ్చాయి…కానీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అనే డౌట్ మీకు వచ్చిందా..? మీ డౌట్స్ అన్ని వర్ష గారే క్లియర్ చేస్తారు. రీసెంట్ గా టీవీ9 అన్వేశిత లో వర్ష గారి తో ఇంటర్‌వ్యూ జరిగింది.

do you know how is nuvve kavali varsha right now

వర్ష గారి అసలు పేరు మాధవీ…. చైల్డ్ ఆర్టిస్ట్ గా పంజరం మూవీ లో మీనా కి సిస్టర్ గా చేసింది. నువ్వే కావాలి మూవీ లో వర్ష అనే రోలే చేసింది…సో అప్పటినుండి వర్ష గా కంటిన్యూ ఐపోయింది. అప్పటినుండి హీరో, హీరోయిన్ సిస్టర్ గా, ఫ్రెండ్ గా యాక్ట్ చేసింది. చదువుకునే రోజుల్లోనే సినిమా ఇండస్ట్రీ కి వచ్చి, ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉంది…స్టడీస్ కూడా మ్యానేజ్ చేసి, తరవాత కొన్ని సీరియల్స్ లో కూడా చేసింది…కానీ ప్రస్తుతం తన పిల్లల్ని చూసుకోవడం కోసం సినీ పరిశ్రమను వదిలేసింది…

Admin

Recent Posts