వినోదం

జ్యోతిక, నగ్మా ఇద్దరు సిస్టర్లు అని తెలుసా..ఎలానో చూడండి !

చిత్ర పరిశ్రమలోకి వారసత్వంగా చాలా నటీ నటులు…అడుగు పెడతారు. ఇప్పటి వరకు చాలా మంది తమ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుని.. పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అందులో కొందరు సక్సెస్‌ అయితే.. మరికొందరు ఫెయిల్‌ అయ్యారు. అయితే.. మనకు జ్యోతిక, నగ్మా పేర్లు తెలిసే ఉంటాయి. కానీ.. జ్యోతిక, నగ్మా ఇద్దరు హాఫ్‌ సిస్టర్స్‌ అన్న సంగతి చాలా మందికి తెలియదు.

వీరికి తల్లి ఒక్కరే అయినా తండ్రి మాత్రం వేరు. నగ్మా తల్లి సీమ సదనా మహారాష్ట్రలోని స్వతంత్ర సమరయోధుల కుటుంబంలో జన్మించారు. ఆమె అరవింద్ మురార్జీ అనే టెక్స్టైల్ ఇండస్ట్రీ లిస్ట్ ను పెళ్లి చేసుకున్నారు. వారికి నగ్మా జన్మించారు. ఆ తర్వాత వారిద్దరు విడిపోయి విడాకులు తీసుకున్నారు.

do you know nagma and jyothika are hals sisters

విడాకులు తీసుకున్న అనంతరం సీమ… ప్రొడ్యూసర్ చండేర్ సదనా ను పెళ్లి చేసుకున్నారు. వీరికి జ్యోతిక మరియు రోషిని లు జన్మించారు. అయితే తన అసలు తండ్రి ఎవరో అని నగ్మా ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో తెలిపారు. 2006 వరకు ఆమె తన తండ్రి తో క్లోజ్ గానే ఉండే దట. అలానే తన తల్లిని, చెల్లెళ్లను స్టెప్ మదర్ ను ఎంతగానో బాగా ఇష్టపడేదట. ఇప్పటికీ ఫంక్షన్స్ వీరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారట.

Admin

Recent Posts