వినోదం

ఉప్పు, పప్పుకు కూడా అప్పు చేయాలి, పోరా అని అవమానించిన కిరాణావాడు, ఒకప్పటి రాజమౌళి దుస్థితి తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు రాజమౌళి టాలీవుడ్ రిచెస్ట్ దర్శకుడు&period; కానీ దర్శకుడు కాకముందు ఆయన అత్యంత పేదరికం అనుభవించాడు&period; నిత్యావసర సరుకుల‌కు కూడా అప్పులు చేసేవారట&period; రాజమౌళి దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడు&period; అందులో ఎలాంటి సందేహం లేదు&period; రాజమౌళి సినిమాకు ఆయనే కర్త&comma; కర్మ&comma; క్రియ&period; ఏళ్ల తరబడి సినిమాను చెక్కుతారు&period; అందుకే జక్కన్న అనే నిక్ నేమ్ కూడా ఉంది&period; ఇక రాజమౌళి రికార్డులు ఎవరూ చేరుకోలేనివి&period; అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న రాజమౌళి&period;&period; బాహుబలి&comma; బాహుబలి 2&comma; ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టాడు&period; వేల కోట్ల వసూళ్లు తెలుగు సినిమాకు సాధ్యమే అని నిరూపించాడు&period; నిజానికి వందల కోట్ల బడ్జెట్ తో మూవీ నిర్మించడం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం రాజమౌళికి ఉన్న డిమాండ్ రీత్యా సినిమాకు వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధం&period; రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాను ఏలుతున్న రాజమౌళి భారీగా ఆర్జించారు&period; ఆయన ఆస్తుల విలువ రూ&period; 158 కోట్లు ఉంటుందని ఒక అంచనా&period; సినిమా రెమ్యూనరేషన్ ఆయన ప్రధాన ఆదాయమార్గం&period; అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి&period; ఓ నిర్మాణ సంస్థ కూడా ఉంది&period; రిచెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న రాజమౌళి ఒకప్పటి జీవితం తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు&period; అత్యంత పేదరికం రాజమౌళి కుటుంబం అనుభవించిందట&period; నిత్యావసర సరుకులకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండేదట&period; ఈ విషయం రాజమౌళి ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు&period; జీవితంలో మీకు ఎదురైన అవమానాలు ఏమిటని అడగ్గా&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75589 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;rajamouli-7&period;jpg" alt&equals;"do you know rajamouli once faced poverty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేము చెన్నైలో ఉన్న రోజుల్లో నాన్న ఘోస్ట్ రైటర్ గా పని చేసేవాడు&period; ఈ ఘోస్ట్ రైటర్స్ కి ఎప్పుడో ఒకసారి డబ్బులు వస్తాయి&period; ఆ డబ్బులు వచ్చినప్పుడు కిరాణా కొట్టులో చేసిన అప్పు తీర్చేవాళ్ళం&period; మరలా అప్పు తెచ్చుకునేవాళ్ళం&period; కిరాణావాడు రూ&period; 100-150 రూపాయల అప్పు వరకు బాగానే ఇచ్చేవాడు&period; తర్వాత విసుక్కునేవాడు&period; ఒకరోజు కూరగాయల కోసం నేను దుకాణానికి వెళ్ళాను&period; వాడు ఏవో లెక్కలు చూసుకుంటున్నాడు&period; నేను ఒకటికి రెండు సార్లు&&num;8230&semi; అన్నా నాకు ఇవ్వు అని అడుగుతున్నాను&period; వాడు పట్టించుకోవడం లేదు&period; నేను గట్టిగా అన్నా&&num;8230&semi; కూరగాయలు ఇవ్వు అనగానే&&num;8230&semi; పోరా అని అరిచాడు&period; అప్పుడు నాకు చాలా అవమానం అనిపించింది&period; నేను పెద్దయ్యాక డబ్బులు సంపాదించి&comma; కిరాయి మనుషులతో వీడిని కొట్టించాలని అప్పుడు నాకు అనిపించింది&comma; అని రాజమౌళి చెప్పుకొచ్చాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బహుశా బాల్యంలో రాజమౌళి అంతటి పేదరికం అనుభవించడం వల్లనేమో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు&period; అతిగా దానధర్మాలు చేయరు&period; కరోనా సమయంలో ఇండస్ట్రీ ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు&period; రాజమౌళి తక్కువ మొత్తం ఇచ్చాడు&period; ఈ క్రమంలో విమర్శలు ఎదుర్కొన్నాడు&period; తెలుగు రాష్ట్రాల్లో అప్ప‌ట్లో వరదలు సంభవించాయి&period; నటులు&comma; దర్శక నిర్మాతలు విరాళాలు ఇచ్చారు&period; రాజమౌళి ప్రకటించిన దాఖలాలు లేవు&period; ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు&period; మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ త్వ‌à°°‌లో ప్రారంభం కానుందట&period; ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు&period; ఎస్ఎస్ఎంబి 29 యాక్షన్ అడ్వెంచర్ డ్రామా&period; దాదాపు రూ&period; 800 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు&comma; నటులు పని చేయనున్నారని సమాచారం&period; మరోవైపు మహేష్ బాబు ఈ మూవీ కోసం సరికొత్తగా సిద్ధమయ్యారు&period; గతంలో ఎన్నడూ లేని విధంగా పొడవాటి జుట్టు&comma; గుబురైన గడ్డంతో మహేష్ లుక్ అంచనాలు పెంచేదిగా ఉంది&period; రాజమౌళి తన హీరోలను గత చిత్రాలకు భిన్నంగా ప్రజెంట్ చేస్తాడన్న సంగతి తెలిసిందే&period; ఎస్ఎస్ఎంబి 29పై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts