వినోదం

ఇంద్ర భవనాలను వదులుకొని అద్దె ఇళ్లలో ఉంటున్న సెలబ్రిటీలు వీరే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది&period; చిన్న ఇల్లు అయినా మనకు సొంత ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు&period; వేలకు వేలు అద్దె కడుతూ&period;&period; సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు&period; అలాగే ఇప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా చాలామందికి పెద్ద పెద్ద ఇంద్రభవనాలుు ఉన్నాయి&period; కోట్ల రూపాయల ఖర్చుతో వారికి నచ్చినట్లుగా అందంగా భవనాలను నిర్మించుకుంటారు&period; ఇలా సొంత ఇల్లు ఉన్న కొంతమంది ప్రముఖులు సైతం అద్దె ఇంట్లోనే ఉంటున్నారు&period; అలా సొంత ఇల్లు ఉండి కూడా అద్దె ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&rpar; మహేష్ బాబు&colon; ప్రిన్స్ మహేష్ బాబుకి పేరుకి తగ్గట్లే జూబ్లీహిల్స్ లో అతిపెద్ద భవనం ఉంది&period; కానీ మహేష్ బాబు జువేనిస్టిక్ కాలనీలో ఉన్న త్రిబుల్ బెడ్ రూమ్ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు&period; మహేష్ బాబు అద్దెకి ఉంటున్న ఎదురింటిలోనే ఆమె సోదరీ కూడా ఉంటున్నారు&period; 2&rpar; నాగచైతన్య&colon; ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ నాగచైతన్య అబిడ్స్ మాల్ వద్ద ఉండే ఓ సాదాసీదా ఫ్లాట్ లో ఉంటున్నాడు&period; తన రెండవ సినిమా నుంచి ఈ ఇంటిలోనే మకాం వేశాడు&period; పెళ్లయిన తర్వాత సమంతతో కూడా ఈ ఇంటిలోనే కలిసి ఉన్నాడు&period; అందుకు గల కారణం తన తల్లి దగ్గుబాటి లక్ష్మి ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసిందన్న సెంటిమెంట్ తోనే నాగచైతన్య ఆ ఇంటిని వదలడం లేదట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77191 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;actors-4&period;jpg" alt&equals;"do you know that these actors are living in rental rooms " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&rpar; పవన్ కళ్యాణ్&colon; ఇక పవర్ స్టార్ కి కూడా నందగిరి హిల్స్ లో లంకంత భవనం ఉంది&period; కొంతకాలం పాటు అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ మట్టి మీద ఉన్న మమకారంతో ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాడు&period; ప్రస్తుతం అమరావతిలో కూడా ఒక ఇంటిని నిర్మించుకున్నాడు&period; 4&rpar; రాజమౌళి&colon; పెళ్లయిన మొదటి నుండి జక్కన్న మణికొండ లోనే ఉంటున్నాడు&period; అంతకుముందు రాజమౌళి ఓ విల్లా లో ఉండేవారు కానీ ఆ తర్వాత దాన్ని అద్దెకి ఇచ్చి మణికొండలో త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ లో ఉంటున్నారు&period; 5&rpar; జగపతిబాబు&colon; అపోలో దగ్గర జగపతిబాబుకి భారీ బంగ్లా ఉంది&period; అయినప్పటికీ దాన్ని కాదనుకొని కూకట్పల్లిలోని రోట టవర్స్ లోని ఒక ఫ్లాట్ లో ఉంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts