వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యెక్కించి చెప్పనవసరం లేదు&period; ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి&period;&period; ఉత్తరాదిలో తెలుగు సినిమాలకు అంతగా గుర్తింపు లేని రోజుల్లో తన సినిమాలతో తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో నిలబెట్టాడు&period; ఇండియాలోనే కోటికి పైగా రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి హీరోగా చిరు రికార్డు సృష్టించాడు&period; ప్రాణం ఖరీదు సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టి&period;&period; ఎన్నో ఇండస్ట్రీ హిట్లు&comma; మరెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు&period; మొదట్లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడ్డాడు&period; కనీసం తిండి కూడా దొరకక కష్టాలు అనుభవించారు&period; చిరంజీవి – సుధాకర్ ఏ స్థాయి స్నేహితులు అందరికీ తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు వాళ్ళ మధ్య కాస్త దూరం ఉన్నా అప్పట్లో మాత్రం చాలా à°¸‌న్నిహితంగా ఉన్నారు&period; ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకొని అందులో హరి ప్రసాద్&comma; సుధాకర్&comma; చిరంజీవి కలిసి ఉండేవారు&period; ఎక్కడ ఆడిషన్స్ జరిగితే అక్కడికి వెళ్లేవారు&period; ఆ సమయంలో వీరికి ఒక పూట తినడానికి కూడా భోజనం దొరికేది కాదు&period; పస్తులు కూడా ఉండేవారు&period; అలా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒకరోజు సుధాకర్ ఇవాళ ఏం కర్రీ చేసుకుందాం అని వీళ్ళతో అంటుంటే&period;&period; సుధాకర్ కి వాళ్ళ పక్కింట్లో ఒక ములక్కాయ చెట్టు కనిపించింది&period; దీంతో గోడ ఎక్కి ఆ ములక్కాయలు మొత్తం తెంపి కర్రీ వండారు&period; అలా వండుకున్న కర్రీ ముగ్గురు వేసుకుని తింటుంటే ఆ పక్కింటి ఆయన వచ్చి మా చెట్టు ములక్కాయల్ని తెంపుతావా అంటూ పెద్ద గొడవ చేశారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90576 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;chiranjeevi&period;jpg" alt&equals;"chiranjeevi and sudhakar faced so many problems before coming into movies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాళ్లు వండుకున్న కర్రీ కూడా తీసుకొని వెళ్ళాడట&period; అలా జరగడంతో వాళ్లకి చాలా అవమానం అనిపించిందట&period; ఇలా కడుపు నింపుకోవడం కోసం దొంగతనం కూడా చేసి&comma; అవమానాల పాలైన వారు ఎంతో కసిగా ప్రయత్నం చేసి సినిమాలలో అవకాశాలు దక్కించుకొని స్టార్ట్లుగా ఎదిగారు&period; ఇందులో చిరంజీవి మాత్రం మెగాస్టార్ గా మారి ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు&period; సుధాకర్ కూడా తనదైన కామెడీతో అదరగొట్టి తమిళ్&comma; తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సాధించారు&period; ప్రస్తుతం చిరంజీవి సినిమాలలో హీరోగా చేస్తూ బిజీగా ఉండగా&period;&period; సుధాకర్ సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నాడు&period; ఒకప్పుడు టాప్ కమెడియన్ గా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధాకర్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts