information

బెయిల్‌, పెరోల్ రెండింటి మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కోర్టు&comma; జైలుకు సంబంధించిన రెండు విష‌యాలు ఉన్నాయి క‌దా&period;&period; అవేనండీ&period; బెయిల్‌&comma; పెరోల్‌&period; అవును&comma; అవే&period; ఇవి రెండు వేర్వేరు అంశాలు అయినా చాలా మంది వీటి విష‌యంలో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు&period; బెయిల్‌&comma; పెరోల్ అని చెబితే ఈ రెండింటి à°®‌ధ్య చాలా మంది తేడాలు క‌నుక్కోలేరు&period; ఏది ఎప్పుడు ఇస్తారు&comma; ఎప్పుడు ఏది అవ‌à°¸‌రం అవుతుంది&comma; దాన్ని ఎవ‌రు ఇస్తారు&comma; à°¡‌బ్బులు ఏమైనా ఖ‌ర్చవుతాయా&period;&period;&quest; à°µ‌ంటి విష‌యాలు కూడా చాలా మందికి తెలియ‌వు&period; ఈ క్ర‌మంలోనే అస‌లు బెయిల్ అంటే ఏమిటి&period;&period;&quest; పెరోల్ అంటే దేన్ని అంటారు&period;&period;&quest; రెండింటికీ à°®‌ధ్య తేడాలు ఏమిటి&period;&period;&quest; à°µ‌ంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెయిల్ అంటే ఎవ‌రైనా వ్య‌క్తి ఏదైనా కేసులో అరెస్టు అయిన‌ప్పుడు పోలీసులు అరెస్టు చేస్తారు క‌దా&period; అనంత‌రం ఆ వ్య‌క్తిని న్యాయ‌మూర్తి ఎదుట హాజ‌రు à°ª‌రుస్తారు&period; ఆ క్ర‌మంలో న్యాయ‌మూర్తి à°¸‌à°¦‌రు వ్య‌క్తిని రిమాండ్‌కు à°¤‌à°°‌లించ‌à°®‌ని ఆదేశిస్తారు&period; అయితే à°¤‌దుప‌à°°à°¿ విచార‌à°£‌కు హాజ‌రు అయ్యేవర‌కు అలాంటి వ్య‌క్తులు బెయిల్ కోసం à°¦‌à°°‌ఖాస్తు చేసుకోవ‌చ్చు&period; కొంత పూచీక‌త్తు&comma; వ్య‌క్తుల హామీతో బెయిల్ మంజూరు చేస్తారు&period; అయితే కొన్ని కేసుల్లో పూచీక‌త్తు ఎక్కువ క‌ట్టాల్సి à°µ‌స్తుంది&period; కొన్ని కేసుల‌కు తక్కువ‌గా ఉంటుంది&period; కానీ కొన్ని కేసుల‌కు మాత్రం బెయిల్ ఇవ్వ‌డం సాధ్యం కాదు&period; అది కేసును à°¬‌ట్టి న్యాయ‌మూర్తి డిసైడ్ చేస్తారు&period; దీంతో బెయిల్ పొంది à°¬‌à°¯‌ట‌కు రావ‌చ్చు&period; అనంత‌రం కేసు కోర్టులో విచార‌à°£‌కు à°µ‌చ్చిన‌ప్పుడు హాజ‌రు కావ‌ల్సి ఉంటుంది&period; అప్పుడు దోషి అని తేలితే శిక్ష అనుభ‌వించాల్సి à°µ‌స్తుంది&period; లేదంటే నిర్దోషిగా à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90554 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;bail&period;jpg" alt&equals;"what are the differences between bail and parole " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఏదైనా కేసులో దోషులుగా గుర్తింప‌à°¬‌à°¡à°¿ ఎవ‌రికైనా శిక్ష à°ª‌డితే వారు జైలుకు వెళ్తారు&period; అలా వారు కొంత కాలం పాటు జైలులో ఉన్నాక పెరోల్‌కు à°¦‌à°°‌ఖాస్తు చేసుకోవ‌చ్చు&period; లేదంటే జైలు శిక్ష à°¤‌గ్గిన సంద‌ర్భంలోనూ పెరోల్ కు à°¦‌à°°‌ఖాస్తు చేసుకోవ‌చ్చు&period; దీనికి ఎలాంటి సొమ్ము ఫీజుగా చెల్లించాల్సిన à°ª‌నిలేదు&period; ఉచితంగా à°¦‌à°°‌ఖాస్తు చేసుకోవ‌చ్చు&period; అయితే అందుకు à°¤‌గిన కార‌ణాల‌ను ప్యానెల్‌కు చూపించాలి&period; సాధార‌ణంగా శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీ ఇంట్లో ఎవ‌రైనా చ‌నిపోతే లేదంటే పెళ్లి వంటి శుభ‌కార్యాలు ఉంటే&comma; ఇల్లు కూల‌డం&comma; ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌వించి ఖైదీ కుటుంబానికి à°¨‌ష్టం రావ‌డం వంటి ఎమ‌ర్జెన్సీ à°¸‌à°®‌యాల్లో మాత్ర‌మే ఖైదీల‌కు పెరోల్ ఇస్తారు&period; అయితే పెరోల్ ఇచ్చాక ఎప్ప‌టిక‌ప్పుడు ఖైదీలు సంబంధిత అధికారుల‌కు రిపోర్ట్ చేయాలి&period; అలా రిపోర్ట్ చేయ‌ని పక్షంలో పెరోల్ à°°‌ద్దు చేస్తారు&period; అనంత‌రం à°®‌ళ్లీ జైలుకు వెళ్లాల్సి à°µ‌స్తుంది&period; ఇదీ&period;&period; బెయిల్‌కు&comma; పెరోల్‌కు à°®‌ధ్య ఉన్న తేడా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts