వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రకాల సినిమాలు వచ్చాయి&period; ఇంకా వస్తున్నాయి&period; ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాలు అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి&period; ఈ సినిమాలు చేయడం కూడా పెద్ద సవాలే&period; అయితే ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డ తండ్రి తనయుల మల్టీ స్టార్ మూవీస్&comma; ఏంటో ఇప్పుడు చూద్దాం&period; సీనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ&period;&period; వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి&period; అయితే అక్బర్ సలీం అనార్కలి&comma; సింహం నవ్వింది వంటి సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి&period; ఏఎన్ఆర్ – నాగార్జున&period;&period; అక్కినేని వారి తండ్రి కొడుకుల కాంబినేషన్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి&period; కానీ అగ్ని పుత్రుడు&comma; ఇద్దరు ఇద్దరే వంటి సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణ – మహేష్ బాబు&period;&period; సూపర్ స్టార్లు ఇద్దరు గతంలో కలిసిన నటించిన వంశీ&comma; టక్కరి దొంగ సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి&period; మోహన్ బాబు – మంచు విష్ణు&period;&period; వీరి కాంబినేషన్ లో రూపొందిన గేమ్&comma; గాయత్రి వంటి సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి&period; చిరంజీవి – చరణ్&period;&period; వీరి కాంబినేషన్ లో రూపొందిన బ్రూస్ లీ&comma; ఆచార్య వంటి సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి&period; కృష్ణంరాజు – ప్రభాస్&period;&period; ఈ పెద్దనాన్న&comma; కొడుకులు కలిసి బిల్లా&comma; రెబల్ చిత్రాల్లో నటించినా నిజ జీవిత పాత్రలో మాత్రం నటించలేదు&period; వీళ్ళిద్దరూ రాధేశ్యామ్ సినిమాలో కలిసి నటించారు&period; ఈ సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90580 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;actors&period;jpg" alt&equals;"these movies became flop even multi starrer combination was there " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగార్జున – అఖిల్&period;&period; అక్కినేని నాగార్జున&comma; అఖిల్ తండ్రి తనయులైన వీళ్ళిద్దరూ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కలిసి నటించలేదు&period; ఇక నాగార్జున&comma; అఖిల్ హీరోగా తొలి చిత్రం అఖిల్ లో నాగార్జున ఓ పాటలో మెరిసారు&period; ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts