వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏమీ తెలియని చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి&comma; ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందిన చైల్డ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు&period; కొన్ని సినిమాల్లో అయితే కీలక పాత్రధారులుగా చైల్డ్ ఆర్టిస్టులే ఎక్కువగా ఉంటారు&period; కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు కాకపోయినప్పటికీ మన ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు&period; అలా తెలుగు వాళ్ళ మనసుని గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్టులలో శ్రియా శర్మ ఒకరు&period; అప్పట్లో చాలా ఫేమస్ అయిన ఈ చిన్నారి చిరంజీవి&comma; మహేష్ బాబు&comma; రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది&period; ఇప్పుడు పెరిగి పెద్దయి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అనేలా తయారైంది&period; ఈమెకు సోషల్ మీడియాలోనూ నాలుగు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండడం విశేషం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే శ్రియాశర్మ అంటే ఎవరో మీరు గుర్తు పట్టకపోవచ్చు&period; మెగాస్టార్ చిరంజీవి హీరోగా కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన జై చిరంజీవ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది&period; ఈ చిత్రంలో చిరంజీవి మేనకోడలు లావణ్య పాత్రలో కనిపించింది ఈ క్యూట్ పాప శ్రీయ శర్మ&period; ఆ తర్వాత ఈమె మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు&comma; అలాగే రామ్ చరణ్ హీరోగా వచ్చిన రచ్చ&comma; నాని హీరోగా వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాలలో కూడా నటించింది&period; ఆ తర్వాత తమిళ్&comma; కన్నడలో చైల్డ్ ఆర్టిస్ట్ గా బిజీ అయింది శ్రియా&period; ఇక 2014వ సంవత్సరంలో గాయకుడు చిత్రంతో హీరోయిన్ గా కూడా మారింది&period; ఆ చిత్రంలో బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అయిన అలీ రెజా హీరోగా నటించాడు&period; ఆ సినిమా సమయానికి శ్రియ శర్మ వయసు 16 సంవత్సరాలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90571 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;shriya-sharma&period;jpg" alt&equals;"have you seen shriya sharma latest photos " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన నిర్మలా కాన్వెంట్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది&period; శ్రియ శర్మది ఉత్తర ప్రదేశ్&period; ఈమె తండ్రి ఇంజనీర్&comma; తల్లి డైటీషియన్&period; పుట్టిన నాలుగేళ్లకే యాక్టర్ గా మారిన శ్రీయ&period;&period; తన కెరీర్ లో ఓసారి నేషనల్ అవార్డు కూడా అందుకోవడం విశేషం&period; యాక్టర్ కం మోడల్ గా ఎంతో మందికి తెలిసిన శ్రియ శర్మ&period;&period; న్యాయవాద విద్య పూర్తి చేసి ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుంది&period; న్యాయవాద వృత్తి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు కూడా ఆ ఈమె చెప్పుకొచ్చింది&period; ప్రస్తుతం ఈమె వయసు 24 సంవత్సరాలు&period; ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్లను మించి గ్లామర్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది&period; ఇక లాయర్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత హీరోయిన్ గా చేస్తుందా&quest; లేదా పూర్తిగా యాక్టింగ్ నీ పక్కన పెట్టేసిందా&quest; అనేది తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-90572" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;shriya-sharma-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts