వినోదం

మధ్యలోనే ఆగిపోయిన పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఇవే

<p style&equals;"text-align&colon; justify&semi;">పవర్ స్టార్ పవన్ కళ్యాణ్&period;&period; ఈ పేరు చెబితేనే అభిమానుల్లో పూనకాలు లోడ్ అవుతాయి&period; టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ను క్రియేట్ చేశారు&period; పవన్ కళ్యాణ్&comma; చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు&period; 1996 లో రిలీజ్ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్&period;&period; ఆయన సినీ కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ à°²‌లో యాక్ట్ చేశారు&period; పవన్ కళ్యాణ్ 24 ఏళ్ల సినీ కెరీర్ లో యాక్ట్ చేసిన సినిమాలు 25 మాత్రమే&period; అయినా కూడా టాప్ స్టార్ గా నిలిచారు&period; ఆయన కెరీర్ లో కొన్ని సినిమాల్ని మధ్యలోనే ఆపేశారు&period; అలా ఆగిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సత్యాగ్రహి&period;&period; ఈ సినిమా టైటిల్ ను చూడగానే అభిమానులు తెగ సంబరపడ్డారు&period; మరో హైలెట్ ఏంటంటే డైరెక్షర్ గా కూడా పవన్ కళ్యాణ్ చేయాలనుకుని కథను కూడా సిద్ధం చేశారు&period; కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది&period; ఈ టైటిల్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పేరు మీదే రిజిస్టర్ అయ్యింది&period; నెక్ట్స్ దేశి అనే సినిమాను కూడా పవన్ కళ్యాణ్ తెరకెక్కించాలనుకున్నారు&period; ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా అయ్యాక&comma; ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు&period; కథకు ప్రాధాన్యత ఇచ్చేలా జీసస్ స్టోరీని తెరకెక్కించాలని ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే సినిమాను కూడా ప్లాన్ చేశారు&period; ఈ సినిమాను 2010 లో స్టార్ట్ చేసి&comma; జెరోసలేం లో ఓ షెడ్యూల్ అయ్యాక అనుకోకుండా ఆగిపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67465 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pawan-kalyan-2&period;jpg" alt&equals;"do you know that these pawan kalyan movies stopped in the middle " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేసిన మరో మూవీ కోబలి&period; ఈ సినిమాకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్&period; సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేసుకున్నారు&period; అయితే ఈ సినిమా స్క్రిప్ట్ డెవెలెప్ చేస్తున్నప్పుడే పక్కకు పెట్టేశారు&period; చెప్పాలని ఉంది&period; ఎం&period;ఎం&period; రత్నం శ్రీసూర్య మూవీస్ లో పవన్ కళ్యాణ్ తో ఓ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు&period; పవన్ కళ్యాణ్&comma; అమీషా పటేల్ తో కొన్ని సీన్స్ ను కూడా తెరకెక్కించారు&period; తర్వాత ఇదే స్టోరీతో నువ్వే కావాలి అనే సినిమాను రామోజీరావు ప్రొడ్యూస్ చేయగా&comma; బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts