lifestyle

రాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు.. కారణమేంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన ఇండ్లలో పెద్దవారు రాత్రిపూట గోర్లను కట్ చేయకూడదని&period;&period; అలాగే ఇంట్లో గోర్లు కొరక కూడదని అంటుంటారు&period; రాత్రిపూట గోర్లను ఎందుకు కట్ చేయకూడదో దానికి కారణం ఏంటో ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలేదు&period; కానీ దానికి సమాధానం ఏంటో మీరు ఇప్పుడు తెలుసుకోండి&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోర్లు ఎప్పుడు కట్ చేయాలంటే&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ వారు చెప్పిన దాని ప్రకారం&period;&period; గోర్ల లో కెరోటిన్ అనే పదార్థం ఉంటుందని కాబట్టి స్నానం చేసిన తర్వాతనే గోర్లను కట్ చేయడం మంచిదని భావిస్తున్నారు&period; మనం స్నానం చేసిన తర్వాత చాలాసేపటికి సబ్బు లేదా నీళ్లలో నానడం వల్ల తేలికగా కత్తిరించవచ్చు&period; అయితే రాత్రి సమయంలో గోళ్ళు కత్తిరించడం వల్ల గోర్లు తేమ లేకపోవడం వల్ల గట్టిగా తయారవుతాయి&period; దీనివల్ల నొప్పి ఎక్కువగా వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67461 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;nails-cut&period;jpg" alt&equals;"why we should not cut our nails at night must know" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే రాత్రి వేళల్లో గోళ్ళు కత్తిరించడం పూర్వ కాలం ప్రకారం చూసుకుంటే మరో కారణం కూడా ఉంది&period; అదేంటంటే&period;&period; పాత రోజుల్లో నెయిల్ కట్టర్ ఉండేది కాదు&period; ఆ సమయంలో కత్తితో కానీ&comma; పదునైన వాటితో కానీ గోర్లను కత్తిరించుకునేవారు&period; వారికి అప్పుడు కరెంటు కూడా ఉండేది కాదు&period; అందువల్ల రాత్రి సమయంలో గోర్లను కత్తిరించకూడదు అని పెద్దలు అనేవారు&period; ఇది కాలం గడిచేకొద్దీ ఒక మూఢ నమ్మకం గా మారిపోయింది&period; దీన్ని చాలా ఇళ్లలో ఇప్పటికీ నమ్ముతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోర్లు తడిగా ఉంచాలి &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోర్లను కత్తిరించడానికి ముందు గోర్లను తేలికపాటి నూనెలో లేదా నీటిలో నానబెట్టాలి&period; దీని వల్ల అవి మృదువుగా తయారై&comma; ఇబ్బంది లేకుండా కట్ చేయడానికి అవకాశం ఉంటుంది&period; అలాగే వాటిని కట్ చేసిన తర్వాత తడి చేయడం మాత్రం మర్చిపోవద్దు&period; గోళ్లు కట్ చేసిన వెంటనే శుభ్రంగా కడుక్కోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts