వినోదం

Hitler Movie : హిట్లర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Hitler Movie &colon; సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులు&comma; వింతలూ చోటుచేసుకుంటాయి&period; కొందరిని అదృష్టం వరిస్తే&comma; మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది&period; దురదృష్టం వెంటాడినవాళ్లు కొన్నాళ్ళు బాధపడి వదిలేసినవాళ్లు ఉంటారు&period; మరికొందరు కుంగిపోతారు&period; అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన హిట్లర్ మూవీ విషయంలో జరిగిన విచిత్ర ఘటనల్లో దెబ్బతిన్న ప్రముఖ రచయిత మరుధూరి రాజా మాత్రం వీటిని పట్టించుకోకుండా ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పట్టించుకుంటే బాధే మిగులుతుందని ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో మరుధూరి రాజా చెప్పారు&period; అందుకే వదిలేశానని చెప్పారు&period; మలయాళంలో ముమ్ముట్టి హీరోగా వచ్చిన మూవీని హిట్లర్ పేరిట రీమేక్ చేయాలని భావించడం&comma; కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా&comma; ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో తీయాలని అనుకోవడం జరిగాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69149 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;hitler-movie&period;jpg" alt&equals;"do you know who missed to do hitler movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అప్పటికే మోహన్ బాబుతో ఈవీవీ రెండు సినిమాలు కమిట్ కావడంతో ఈ సినిమా కష్టమని చెప్పారట&period; అదే సమయంలో ఎడిటర్ మోహన్ ఫోన్ చేసి&comma; మన సినిమాకు మెగాస్టార్ చిరంజీవి హీరో అని చెప్పారట&period; స్క్రిప్ట్ విషయంలో కొన్నాళ్ళు పనిచేసిన మరుధూరి రాజా పేరు కాకుండా సినిమాలో వేరే వారి పేరు వేశారట&period; అయినా పెద్దగా పట్టించుకోలేదని అందుకే హాయిగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts