వినోదం

Kattappa : బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప లాంటి ప‌వ‌ర్‌ఫుల్ ఛాన్స్ వ‌దులుకున్న న‌టుడెవ‌రంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kattappa &colon; ప్ర‌భాస్ హీరోగా à°¦‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబలి&period; రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కి అనేక అద్భుతాలు క్రియేట్ చేసింది ఈ చిత్రం&period; ఈ సినిమాలో అతి కీలకమైన పాత్రలు ఐదు&period; బాహుబలి&comma; భల్లాల దేవుడు&comma; శివగామి&comma; దేవసేన&comma; కట్టప్ప&period;అయితే సినిమాను మలుపు తిప్పేది&comma; రెండో భాగం కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన పాత్ర మాత్రం &OpenCurlyQuote;కట్టప్ప’&period; &OpenCurlyQuote;బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న అప్పట్లో మారుమోగింది&period; కట్టప్ప పాత్రను తమిళ నటుడు సత్యరాజ్ పోషించారు&period; గుర్తుండిపోయేలా నటించి మెప్పించారు&period;ఆయ‌à°¨ పాత్ర‌కి నీరాజ‌నాలు à°¦‌క్కాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ట్ట‌ప్ప పాత్ర à°¨‌మ్మించి మోసం చేసే పాత్ర అనే చెప్పాలి&period; బాహుబలి పక్కనే ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడు &period;అలా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్ ని హైలెట్ చేస్తూ మొదటి పార్ట్ కి ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు &period; ఈ సినిమాలో ఆ పాత్రకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే ఈ పాత్ర కోసం మొదట రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ అయిన మోహ‌న్ లాల్‌ని అడిగినట్టు à°¸‌మాచారం&period; అయితే ఆ క్యారెక్టర్ నచ్చక మోహన్ లాల్ దాన్ని రిజక్ట్ చేశాడని తెలుస్తుంది…కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ పాత్ర కి చాలా పేరు వచ్చింది దానితో మోహన్ లాల్ ఈ పాత్ర చేస్తే ఇంకా హైలెట్ గా ఉండేది అని చాలా మంది అనుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69379 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;kattappa-movie&period;jpg" alt&equals;"do you know who missed to do kattappa role " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బాలీవుడ్ &OpenCurlyQuote;మున్నాభాయ్’ సంజయ్ దత్ కూడా వదులుకున్నారట&period; కట్టప్ప క్యారెక్టర్‌ కోసం మొదట సంజయ్‌ దత్‌ను సంప్రదించారట దర్శకుడు రాజమౌళి&period; అయితే స్క్రిప్ట్‌ విన్న సంజయ్‌ దత్‌&period;&period; కట్టప్ప పాత్ర అంత బలంగా లేదని భావించి అవకాశాన్ని వదులుకున్నారట&period; ఈ విషయాన్ని ఆ à°®‌ధ్య ఓ ఇంటర్వ్యూలో సంజయ్‌ దత్‌ వెల్లడించారు&period; సంజయ్ దత్ వదులుకోవడంతో అటు తిరిగి&period;&period; ఇటు తిరిగి ఆ పాత్ర సత్యరాజ్‌కు దక్కింది&period; సత్యరాజ్‌ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది&period; ప్రతి బియ్యపు గింజపై తినే వారి పేరు రాసి ఉంటుందట&period; అలానే ప్రతి పాత్ర ఎవరికి దక్కాలో చివరికి వారికే దక్కుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts