వినోదం

Ali Basha : హీరోగా ఆలీ న‌టించిన సినిమాలో విక్ర‌మ్ విల‌న్‌గా న‌టించాడా..? ఏంటా మూవీ..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ali Basha &colon; తమిళ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు&period; ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు విక్ర‌మ్&period; పా రంజిత్ à°¦‌ర్శ‌క‌త్వంలో తంగ‌లాన్‌ అనే సినిమా చేశాడు విక్ర‌మ్‌&period; యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ప్ర‌యోగాత్మ‌కంగా ఈ సినిమా రూపొందింది&period; ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే విక్ర‌మ్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; విక్రమ్‌ తన కెరీర్ మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు తో కూడా కలిసి నటించాడు ఇక ఆ సినిమా &OpenCurlyQuote;బంగారు కుటుంబం’&period;&period; ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయం సాధించింది&period; అప్పట్లో శ్రీకాంత్ సతీమణి ఊహతో కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించాడు విక్రమ్&period; వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా &OpenCurlyQuote;ఊహ’&period;&period; ఈ సినిమా గురించి ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి&period;&period;ఈ సినిమాలో విక్రమ్ విలన్ పాత్రలో కనిపిస్తాడు&period;&period; ఈ సినిమాను శివాల ప్రభాకర్ అనే దర్శకుడు తెరకెక్కించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69375 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;ali-basha-1&period;jpg" alt&equals;"do you know that vikram acted as villain in a telugu movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కమెడియన్ ఆలీ హీరోగా నటించిన ఊహా సినిమాలో విక్రమ్ విలన్‌గా తన à°¨‌ట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి&period; ఈ సినిమా తర్వాత విక్రమ్ à°ª‌లు తెలుగు సినిమాల్లో నటించినా అవి అంతగా సక్సెస్ కాక‌పోవ‌డంతో à°¤‌మిళంకి à°ª‌రిమితం అయ్యాడు&period; అయితే ఇప్పుడు ఆయ‌à°¨ à°¨‌టించిన చిత్రాలు తెలుగులో à°¡‌బ్ అవుతుంటాయి&period; తమిళంలో కాశీ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్ర‌మ్ అక్కడ నుండి వరుస సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా గుర్తుకు తెచ్చుకున్నాడు&period; విక్రమ్‌ కూడా ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా మారాడు&period; విక్రమ్‌ తన కెరీర్ ప్రారంభంలో తమిళ సినిమాలతో పాటుగా పలు తెలుగు సినిమాల్లో కూడా నటించాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts