వినోదం

Student No. 1 : స్టూడెంట్ నం.1 చిత్రాన్ని ఆ హీరో మిస్ చేసుకున్నాడా.. అదేగానీ చేసి ఉంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Student No&period; 1 &colon; యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి సూప‌ర్ హిట్ చిత్రం స్టూడెంట్ నెం 1&period; అటు దర్శకుడిగా జక్కన్నకు&period;&period; ఇటు హీరోగా ఎన్టీఆర్‏కు ఈ సినిమా మంచి విజ‌యం తెచ్చిపెట్టింది&period; ఈ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది&period; ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన కూడా లభించింది&period; అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదట&period; మరో హీరోను అనుకున్నట్టు ఇటీవల నిర్మాత చలసాని అశ్విని దత్ ప్రముఖ షో ఆలీతో సరదాగాలో పాల్గోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;స్టూడెంట్‌ నెం&period;1’ సినిమాను 2001లో నిర్మాత అశ్వనీదత్‌ అనుకున్నప్పుడు తొలుత ప్రభాస్‌తో చేయాల‌ని అనుకున్నార‌ట‌&period; అంటే ఆ సినిమాతో ప్రభాస్‌ టాలీవుడ్‌కి పరిచయం చేద్దామ‌ని &comma;ఆ దిశగా చర్చలు సాగుతున్న సమయంలో అశ్వనీదత్‌కు హరికృష్ణ నుండి ఫోన్‌ వచ్చిందట&period; దీంతో అశ్వనీదత్‌ ఆలోచన మారిందని&comma; ఇక ఆ సినిమా అటు తిరిగి&comma; ఇటు తిరిగి ఎన్టీఆర్‌ దగ్గరకు వచ్చిందట&period; అలా ఆ సినిమాలో ప్రభాస్‌ను కాదని&comma; ఎన్టీఆర్‌ను తీసుకున్నామని అశ్వనీదత్‌ చెప్పారు&period; ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించగా&period;&period; 2001లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది&period; ఈ చిత్రం తమిళంలో అదే టైటిల్‏తో 2003లో రీమేక్ అయ్యింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66541 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;student-no-1&period;jpg" alt&equals;"do you know who missed to do student no 1 movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టూడెంట్ నెం 1 చిత్రం ఎన్టీఆర్‌లోని చాలా యాంగిల్స్‌ని à°¬‌à°¯‌ట‌పెట్టింది&period; స్టూడెంట్‌ నెం&period;1’ సినిమా పేరు చెప్పగానే&period;&period; వెంటనే మన కళ్ల ముందు ఎన్టీఆర్‌ డ్యాన్స్‌&comma; తారక్‌ డైలాగ్స్‌&comma; జూనియర్‌ ఎన్టీఆర్‌ నటన సాక్షాత్క‌రిస్తాయి&period; అంతలా ఆ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు జూనియ‌ర్&period; ఇప్పటికీ ఆ సినిమా వస్తే టీవీ స్క్రీన్ల ముందు నిలిచిపోయే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి&period; అంత కంటే ఎక్కువగా ఆ సినిమాలో ఎన్టీఆర్‌ను అభిమానిస్తుంటారు ఫ్యాన్స్‌&period; అయితే ఈ సినిమాని ప్రభాస్ చేసి ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ ఆలోచ‌à°¨‌లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts