వినోదం

విక్ర‌మార్కుడు చిత్రంలో క‌నిపించిన చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది స్టార్స్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా à°¨‌టించి ఆ à°¤‌ర్వాత హీరో&comma; హీరోయిన్‌లుగా రాణిస్తున్న విష‌యం తెలిసిందే&period; కొంద‌రికి అదృష్టం బాగుండి స్టార్స్ గా ఎదిగితే à°®‌à°°à°¿ కొంద‌రు మాత్రం à°¸‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు&period; అయితే తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన నేహా తోట&period;&period; రవితేజ నటించిన విక్రమార్కుడు చిత్రంలో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది&period; సినిమాలో తన నటనకు గాను మంచి ప్రశంసలు అందుకుంది&period; అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించిన నేహా తోట అనసూయ&comma; రాముడు&comma; ఆది విష్ణు&comma; ఆర్జీవీ రక్ష&comma; సర్కార్ చిత్రాల్లో నటించారు&period; ఇక చిన్నప్పుడే హైదరాబాద్ వచ్చేసి ఆమె కుటుంబం సెటిల్ ఐయ్యింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె దాదాపుగా పదేళ్ల పై నుంచే పెద్దగా తెరపై కనిపించడం లేదు&period; అందుకు కార‌ణం నేహా సినిమాల కంటే తన చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది&period; నిజానికి చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలి అనుకున్నా ఆమె బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేస్తోంద‌ని తెలుస్తుంది&period;&period; ఇక చిన్నప్పుడు విక్ర‌మార్కుడు సినిమాలో చాలా క్యూట్ గా కనిపించిన ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది&period; సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా చాలా కాలంగా తన ఫోటోలను షేర్ చేస్తూనే వస్తోంది&period; ఆమె అందం చూసి కొందరు ఆమె త్వరలో హీరోయిన్‌గా కనిపిస్తోందని చెప్పుకొస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69372 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;neha-thota&period;jpg" alt&equals;"have you seen neha thota how is she now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె తల్లి కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రాంతానికి చెందిన మహిళ కాగా తండ్రి గుడ్లవల్లేరు ప్రాంతానికి చెందిన వారు&period; అందం&comma; టాలెంట్ ఉన్న ఆమెని అభిమానులు తిరిగి సినిమాల‌లోకి రావాల‌ని కోరుతున్నారు &period; ఆ à°®‌ధ్య తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం ఉందా&quest; అని ఈమెను అడిగితే&period;&period; అది తన తల్లిదండ్రుల ఇష్టానికి వదిలేసినట్టు ఈమె చెప్పుకొచ్చింది&period; ఈ పాప ఇప్పుడు చాలా మోడరన్ గా కూడా ఉంది అని చెప్పొచ్చు&period; ఈమె &OpenCurlyQuote;విక్రమార్కుడు’ సినిమాలో నటించిన పాపేనా&quest; అని ఆశ్చర్యపోయేలా à°¤‌యారైంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-69371" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;neha-thota-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts