వినోదం

Prabhas Lamborghini Car : ప్ర‌భాస్ ద‌గ్గ‌ర ఉన్న కోట్ల విలువ చేసే కారును చూశారా.. ఎలా ఉందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Prabhas Lamborghini Car &colon; బాహుబ‌లి సినిమా à°¤‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఎంత‌గా మారిందో à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ప్ర‌భాస్ à°¤‌à°¨ రేంజ్ విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు&period; ఖ‌రీదైన కార్లు&comma; విలువైన à°µ‌స్తువులు వాడుతూ వార్త‌à°²‌లో నిలుస్తున్నాడు&period; ప్రభాస్ దగ్గర అత్యంత ఖరీదైన లంబోర్గిని కార్ ఉన్న సంగతి తెలిసిందే&period; ఈ కార్ లో హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ పలు సార్లు మీడియాకి కూడా చిక్కాడు ప్రభాస్&period; ఈ లంబోర్గిని కారులో డైరెక్టర్ మారుతి షికారుకు వెళ్ల‌డం వైర‌ల్‌గా మారింది&period;&period; ప్రభాస్ లంబోర్గిని కారుని డైరెక్టర్ మారుతి నడుపుతున్న వీడియోని మారుతి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వీడియోని షేర్ చేసి&period;&period; మేము ప్రేమ గురించి ప్రార్థించం&comma; కేవలం కార్ల కోసమే ప్రార్థిస్తాం అని వీడియాకి కామెంట్‌గా పెట్టాడు&period; ప్ర‌స్తుతం మారుతి à°¦‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ రాజాసాబ్‌ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే&period; ప్రభాస్ తో జరుగుతున్న సినిమా షూట్ గ్యాప్ లో మారుతి ఇలా చక్కర్లు కొడుతున్నాడని అంటున్నారు&period; ప్రభాస్ లంబోర్గిని కారుని మారుతి డ్రైవ్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది&period; ప్రభాస్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా ఈ వీడియోకి కామెంట్స్ చేస్తునే &comma; మారుతీతో ప్రభాస్ సినిమా అప్డేట్స్ అడుగుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60249 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;prabhas-1&period;jpg" alt&equals;"have you seen prabhas lamborghini car" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రభాస్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి&period; వాటికి అదనంగా గత ఏడాది లంబోర్గిని కారు వచ్చి చేరింది&period; ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఇదీ ఒకటి&period; ఎన్టీఆర్ కూడా ఇదే కారుని కొనుగోలు చేశాడు&period; అయితే ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి à°µ‌స్తే à°¸‌లార్ 2&comma; క‌ల్కి 2తో పాటు రాజా సాబ్ సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts