వినోదం

Balakrishna : నందమూరి బాలకృష్ణకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే అసలు నమ్మలేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; బాల‌కృష్ణ‌&period;&period; ఈ పేరుకి ప్ర‌త్యేకంగా à°ª‌రిచ‌యం అక్క‌ర్లేదు&period; సీనియ‌ర్ హీరోల‌లో బాల‌య్య‌కు ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది&period; ఇప్ప‌టికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బ్లాక్‌ బస్టర్ హిట్లను అందుకున్నారు&period; సింహా&comma; లెజెండ్‌&comma; అఖండ సినిమాల‌తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు బాలయ్య&period; ఇక రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి తన తండ్రి స్థాపించిన పార్టీలో కొన్ని బాధ్యతలు చూసుకుంటున్నారు&period; అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో నెగ్గిన బాలకృష్ణ ఫ్యామిలీ పేరిట మొత్తం 365 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలయ్యకు నాలుగు వందల గ్రాముల బంగారం&comma; 5 కిలోల వెండి&comma; ఆయన భార్య వసుంధర వద్ద 3487 గ్రాముల బంగారం&comma; 300 క్యారెట్ల వజ్రాలు&comma; 31 కిలోల వెండి&comma; తన కొడుకు దగ్గర 220 గ్రాముల బంగారం&comma; 17 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి&period; ఇలా బాలయ్య ఆస్తి విలువ మొత్తం రూ&period;325 కోట్ల వరకు ఉంటుంది&period; వ్యక్తిగతంగా బాలయ్యకు 169కోట్లు&comma; భార్య వసుంధర పేరిట 125కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో వివరించారు&period; ఇక బాలకృష్ణ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఏడెకరాల వ్యవసాయ భూమి&comma; శేరిలింగంపల్లిలో రెండెకరాల భూమి ఉందని సమాచారం వినిపిస్తుంది&period; అంతేకాకుండా రాయదుర్గం మండలం పాన్ మక్తాలో వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్&comma; మాదాపూర్ లో 940చదరపు అడుగుల ఫ్లాట్స్ బాలకృష్ణకు ఉన్నాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60245 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;nandamuri-balakrishna&period;jpg" alt&equals;"nandamuri balakrishna total assets and net worth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవేకాకుండా రామకృష్ణ స్టూడియోలో వాటా&comma; హెరిటేజ్ ఫుడ్స్ లో ఆరువేల‌కు పైగా షేర్స్&comma; ఇన్నోటేక్ ప్రయివేట్ లిమిటెడ్ లో 49శాతం వాటా ఉన్నాయట&period; ఇక రిలయన్స్ సంస్థలో కూడా షేర్స్ ఉన్నట్లు బాలయ్య బాబు అఫిడవిట్ లో పేర్కొన్నారు &period; అంతే కాకుండా కోటి విలువ చేసే ఒక బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది&period; ఈ లెక్క ప్రకారం బాలయ్య ఆస్తి చాలానే ఉంటుందని సమాచారం తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts