వినోదం

రాజన్న చిత్రంలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 2011 డిసెంబర్ 21న విడుదలైన చిత్రం రాజన్న&period; ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున&comma; స్నేహ&comma; బేబీ యానీ కీలక పాత్రలలో నటించారు&period; ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించారు&period; ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు&period; సినిమాలోని పోరాట ఘట్టాలకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు&period; ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది&period; ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం&comma; రజత నందితో సహా ఆరు నంది అవార్డులు లభించాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన యానీకి మాత్రం ప్రత్యేక గుర్తింపు లభించింది&period; ఈ చిత్రంలో మల్లమ్మ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది&period; ఈ చిత్రంలోని ఈమె నటనకు అందరూ ఫిదా అయ్యారు&period; ఈ సినిమా అనంతరం పలు సినిమాలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది&period; రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమాలో కూడా ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించింది&period; అంతేకాదు రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ చెల్లిగా ఒదిగిపోయింది&period; అలాగే పలు వెబ్ సిరీస్ లలో ఈమె సందడి చేసింది&period; ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88702 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;yani&period;jpg" alt&equals;"how is rajanna movie child artist yani " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తోంది&period; తెలుగు చిత్ర పరిశ్రమలో యానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది&period; ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు లేకపోయినా&period;&period; సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది&period; తన సినిమా విషయాలని&comma; ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో చిట్ చాట్ కూడా నిర్వహిస్తుంది&period; పూర్తిగా హీరోయిన్ గా మారిపోయిన యాని ఫోటోలు చూసి టాలీవుడ్ కు కొత్త హీరోయిన్ దొరికిందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-88701" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;yani-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts