వినోదం

Actress : ఈ ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఓ క్రేజీ హీరోయిన్.. ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Actress &colon; ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో హీరో&comma; హీరోల చిన్న‌నాటి ఫొటోలు తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే&period; వాటిని చూసి అభిమానులు మైమ‌à°°‌చిపోతున్నారు&period; తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ చిన్న‌ప్ప‌టి ఫొటో నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; ఇందులో ఈ చిన్నారిని చూసి ఎవ‌à°°à°¾ అని తెగ ఆలోచిస్తున్నారు&period; ఆమె à°®‌రెవ‌రో కాదు ఆర్ఎక్స్ 100 చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్&period; చిన్న‌ప్పుడు పాయ‌ల్ చాలా క్యూట్ క్యూట్‌గా కనిపిస్తూ అంద‌à°°à°¿ à°®‌à°¨‌సులు కొల్ల‌గొడుతుంది&period;1990 డిసెంబర్ 5à°¨ పాయల్ రాజ్‌పుత్ న్యూఢిల్లీలో జన్మించారు&period; చిన్ననాటి నుంచి నటనపై ఎక్కువ ఆశక్తి ఉండటంతో&period;&period; గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంజాబీ చిత్రం &OpenCurlyQuote;చన్నా మేరేయా’తో పాయల్ రాజ్‌పుత్ సినీరంగ ప్రవేశం చేయ‌గా&comma; ఆ తరువాత తెలుగులో 2018లో విడుదల అయిన &OpenCurlyQuote;ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు&period; ఈ సినిమాలో తన అందం&comma; అభినయంతో కుర్రకారును కట్టిపడేశారు&period; స్కిన్ షోకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు&period; ఇందులో పాయ‌ల్ à°°‌చ్చ‌ని ఎవ‌రు à°®‌à°°‌చిపోలేరు&period; పాయల్‌ రాజ్‌పుత్‌ అందాలతో అద్భుతం సృష్టిస్తోంది&period;&period; సోకుల సునామీ ని లేపుతోంది&period; సోషల్ మీడియా కూడా కాకెక్కేలా వేడి వేడి గా అందాలను వడ్డిస్తోందీ బ్యూటీ&period; పాయల్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60845 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;payal-rajput&period;jpg" alt&equals;"payal rajput childhood photo viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్ఎక్స్ 100 తర్వాత డిస్కో రాజా&comma; అనగనగా ఓ అతిథి&comma; ఆర్డీఎక్స్ లవ్&comma; వెంకీ మామ&comma; తీస్మార్ ఖాన్ చిత్రాలు చేసినా పాయల్ పాపకు పెద్దగా గుర్తింపు రాలేదు&period; పాయల్ రాజ్‌పుత్ మంచు విష్ణుతో కలిసి &OpenCurlyQuote;జిన్నా’ అనే సినిమా చేయ‌గా&comma; ఈ సినిమా à°ª‌రాజ‌యం పాలైంది&period; అయితే ఈ సినిమా పాయ‌ల్‌కి పెద్దగా గుర్తింపు అయితే తెచ్చిపెట్ట‌లేక‌పోయింది&period; అందం&comma; అభిన‌యం ఉన్నా కూడా ఈ అమ్మ‌డికి అదృష్టం అనేది క‌లిసి రావ‌డం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts