వినోదం

Ramanaidu : ఈ రాళ్ల‌ల్లో ఏం స్టూడియో క‌డ‌తావ‌న్న ఎన్‌టీఆర్‌.. కానీ రామానాయుడు చేసి చూపించారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ramanaidu &colon; చెన్నైలో ఉన్న సినీ à°ª‌రిశ్ర‌à°® హైద‌రాబాద్‌కి రావ‌డం వెన‌క అల‌నాటి ప్ర‌ముఖుల త్యాగం ఎంతో ఉంది&period; హైద‌రాబాద్‌కి పరిశ్ర‌à°® à°µ‌చ్చాక కృష్ణ‌&comma; రామానాయుడు&comma; ఏఎన్ ఆర్ వంటి వారు ఎన్నో వ్య‌à°¯‌ప్ర‌యాసలు చేకూర్చి స్టూడియో నిర్మించారు&period; అయితే à°¦‌గ్గుబాటి రామానాయుడు స్టూడియో నిర్మాణం వెన‌క చిన్న‌పాటి యుద్ధ‌మే చేశారు&period; à°®‌ద్రాసు నుండి చిత్ర‌à°ª‌రిశ్ర‌à°® షిఫ్ట్ అయితన‌ à°¸‌à°®‌యంలో సీఎంగా జ‌à°²‌గం వెంక‌ట‌రావు ఉన్నారు&period; ఆయ‌à°¨ అక్క‌నేని కి బంజారా హిల్స్ లో స్థ‌లం కేటాయించారు&period; ఇక నిర్మాత à°¡à°¿ రామానాయుడిని కూడా స్థలం కావాలా అని అడిగార‌ట‌&period; కానీ రామానాయుడు à°µ‌ద్ద‌న్నార‌ట‌&period; దానికి కార‌ణం ఆయ‌à°¨ విజ‌à°¯‌ప్రొడ‌క్ష‌న్స్ లో సినిమాలు చేస్తూ వారి స్టూడియోనే à°¤‌à°¨ స్టూడియో అనుకున్నార‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిర్మాత నాగిరెడ్డి ఓ à°¸‌à°®‌యంలో కొండ‌లో స్టూడియో క‌డితే బాగుంటుంద‌ని à°¸‌à°²‌హా ఇచ్చార‌ట‌&period;దాంతో రామానాయుడికి అక్క‌à°¡ స్టూడియో క‌ట్టాల‌నే ఆలోచ‌à°¨ మొద‌à°²‌య్యింది&period; ఆ à°¤‌à°°‌వాత à°­‌à°µ‌నం వెంక‌ట్ రామ్ రెడ్డి సీఎంగా ఉన్ప‌ప్పుడు రామానాయుడికి స్టూడియో కోసం స్థ‌లాన్ని కేటాయించారు&period; అయితే ఈ ప్లేస్ చూసిన ఎన్టీరామారావు ఈ రాళ్ల‌ల్లో ఏం స్టూడియో క‌à°¡‌తావు అంటూ ప్ర‌శ్నించారట‌&period; ఇక్క‌à°¡à°¿ నుండిచూస్తే వ్యూ బాగుంటుంద‌ని రామానాయుడు చెప్ప‌గా&comma; దానికి ఎన్టీఆర్ వ్యాపారం చేసుకుంటావా&period;&quest; వ్యూ చూస్తూ కూర్చుంటావా&period; ఇక్క‌à°¡ ఎవ‌రు సినిమాలు తీస్తార‌ని à°¸‌à°°‌దాగా అన్నార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60849 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ramanaidu&period;jpg" alt&equals;"interesting facts about rama naidu studio " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాని ఆయ‌à°¨ దీక్ష‌గా à°ª‌నులు మొద‌లు పెట్టారు&period; రాళ్ల‌ను à°¬‌ద్ద‌లు కొట్ట‌డానికి చాలా à°¸‌à°®‌యం à°ª‌ట్టింది ఆ à°¸‌à°®‌యంలో నిరాశ‌లోకి వెళ్లిపోయారు రామానాయుడు&period; అదే à°¸‌à°®‌యంలో సురేష్ బాబు ఎంట్రీ ఇవ్వ‌డం వెంక‌టేష్ కూడా సినిమాలు చేస్తూ à°¡‌బ్బులు సంపాదించ‌డంతో వారి ఆదాయం అంతా స్టూడియో మీద‌నే ఖ‌ర్చు చేశారు&period; కానీ చివ‌రికి అన్ని సౌక‌ర్య‌à°²‌తో స్టూడియోను నిర్మించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌à°ª‌రిచారు&period; రామానాయుడు స్టూడియోస్‌&period;&period; హైదరాబాద్‌లో ఈ పేరుతో రెండు ఉన్నాయి&comma; విశాఖపట్నంలో ఒకటి ఉంది&period; ఈ విషయం అందరికీ తెలిసిందే&period; హైదరాబాద్‌లో ఉన్న రెండింటిలో ఒకదాంట్లోనే సీరియస్‌గా సినిమా వర్క్లు జరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts