వినోదం

ఈ ఫొటోలో క్యూట్‌గా ఉన్న చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

ఛ‌లో సినిమాతో తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. ఈ అమ్మ‌డు ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో మెస్మరైజ్ చేస్తున్న ర‌ష్మిక‌ రీసెంట్ గా పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

తాజాగా ర‌ష్మిక క్యూట్ పిక్ ఒక‌టి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటుంది. ఇందులో ర‌ష్మిక ముద్దుగా చాలా బాగుంది. అస‌లు ర‌ష్మిక చిన్న‌ప్పుడు ఇంత అందంగా ఉందేంటి అని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు బ‌బ్లీగా ఉన్న ఈ బ్యూటీ చిన్న‌ప్పుడు కూడా చాలా క్యూట్‌గా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక క్యూట్ పిక్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. రష్మిక ’సీతారామం’ చిత్రంలో పాకిస్థాన్ యువతి పాత్రలో నటించింది. ఇక ఆమె నటించిన తొలి హిందీ సినిమా ‘గుడ్ బై’ బాక్సాఫీస్ దగ్గర అట్టర్‌ ఫ్లాప్ అయింది.

rashmika mandanna childhood photo viral

ఇక ప‌లు బాలీవుడ్ చిత్రాల‌లోను ర‌ష్మిక న‌టిస్తుంది. ఇందులో ఒక్క సినిమా హిట్ అయిన కూడా ర‌ష్మిక బీటౌన్‌లో దూసుకుపోవ‌డం ఖాయం.

Admin

Recent Posts