వినోదం

Robo Movie : రోబోలో ఆమెను కాపాడే సీన్ ను ఇలా తీశారా.. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Robo Movie &colon; సినిమా ప్రపంచం గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన à°ª‌ని లేదు&period;ఎందుకంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తేనే సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది&period; సాధార‌ణంగా ఒక సినిమా చేయాలి అంటే దానికి ఒక కథ కావాలి&period;కథకు తగ్గట్టు పాత్రలు కావాలి&period;పాత్రకు తగ్గట్టు నటీనటులు కూడా కావాలి&period;అలా ఒక్క సినిమా చేయాలి అంటే ప్రతి ఒక్క చిన్న దానిని పెద్దగా చూడాలి&period;నిజానికి సినిమా తీయడం అంత సులువైన పనేమి కాదు&period;దర్శకుడు కథను తెరపై చూపించాలి అంటే కేవలం తనకు నచ్చినట్లు కాకుండానే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వారికి నచ్చినట్లుగా తీయాల్సిన à°ª‌రిస్థ‌తి ఉంది&period; సినిమా అంటేనే ట్విస్టులతో కూడినది&period;అలాంటిది ట్విస్టులు ముందే పెట్టేస్తే ప్రేక్షకులకు సినిమా చూడటానికి ఏ మాత్రం ఆస‌క్తి చూపించ‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా రోబో&period; ఈ సినిమా 2010 అక్టోబరు 2 à°¨ ప్రేక్షకుల ముందుకు వచ్చింది&period;ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్&comma; ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ జంటగా నటించారు&period; ఈ సినిమా అప్పట్లో భారీ వసూలుతో సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసింది&period;ఇంత పెద్ద విజ‌యంతో ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కగా ఎందుకో సీక్వెల్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది&period; ఈ సినిమాలో చిట్టి సన ను కోరుకుంటాడు&period;కానీ సన మాత్రం వసీ ని ఇష్టపడుతుంది&period;దాంతో చిట్టి సనాను దక్కించుకోవడం కోసం వసీ కి ఎన్నో నష్టాలు తెచ్చి పెట్ట‌డం చూశాం&period;&period;దీంతో వసీ కి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69237 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;robo&period;jpg" alt&equals;"robo movie vfx break down have you seen these scenes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తొలి పార్ట్‌లో చిట్టి ఓ చిన్నారిని కాపాడే సీన్ à°®‌నం చూశాం&period; ఈ సీన్ కోసం బ్యాక్ గ్రౌండ్‌లో టీం చాలా క‌ష్ట‌à°ª‌డ్డారు&period; కొంద‌రు వ్య‌క్తులు గ్రీన్ బ్లూ క‌à°²‌ర్ దుస్తులు à°§‌రించ‌డం అలానే కొంద‌రు రిమోట్‌తో ఆప‌రేట్ చేస్తూ ఉండ‌డం బీటీఎస్ వీడియోలో క‌నిపిస్తుంది&period; ఇక à°°‌జనీకాంత్ ముందు రోబో డ్యాన్స్ చేయ‌డం à°®‌నం చూశాం&period; ఇది చైన్నైలోని వీఎఫ్ ఎక్స్ స్టూడియోలో చేశారు&period; స్టూడియో మొత్తం బ్లూ క‌à°²‌ర్‌గా మార్చి అందులో ట్రాకింగ్ పాయింట్స్ సెన్సార్స్ ఉంచారు&period; ఆర్టిస్ట్ ట్రాకింగ్ సూట్ వేసుకొని ఉండ‌డం à°®‌నం గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; అత‌ను యాక్ష‌న్ చేసిన‌ప్పుడు దానిని క్యాప్చ‌ర్ చేసి రోబో డ్యాన్స్ చేసినట్టు చూపించారు&period; ఇక à°°‌జ‌నీకాంత్‌లా క‌నిపించే రోబో కోసం ఓ సిలికాన్ మాస్క్ à°¤‌యారు చేసారు&period; ఇక చిన్నారిని కాపాడే సీన్ ఒక మెకానిక‌ల్ రోబోతో చేశారు&period; రోబోని క్రేన్‌తో అటాచ్ చేసి స్లైడ్ చేశారు&period; ఇలా సినిమా కోసం చాలానే à°ª‌ని చేసింది చిత్ర బృందం&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"QfcOVQkNwtw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Admin

Recent Posts