వినోదం

బాలు హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు&period; ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు&period; అయితే పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో హీరోయిన్ గా చేసిన నేహా ఒబెరాయ్ కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది&period;&period; అప్పట్లోనే తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించిన ఈ బ్యూటీ బాలీవుడ్ బడా నిర్మాత ధరం ఒబెరాయ్ కూతురు&period; ఇతను బాలీవుడ్ లో కాబిల్&comma; షూటౌట్ వంటి విజయవంతమైన చిత్రాలకు డైరెక్షన్ చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే నిర్మాత సంజయ్ గుప్తా కూడా నేహా కి దగ్గరి బంధువు&period; ఇక నేహా బాలు సినిమాలో చాలా క్లాస్ గా అమాయకపు పాత్రలో నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది&period; ఆమె ఈ సినిమా తర్వాత తెలుగులో సినిమాలు చేయకపోయినా సరే అభిమానులకు మాత్రం దగ్గరయింది అని చెప్పవచ్చు&period; అయితే ఈ అమ్మడు చాలా కాలం తర్వాత జగపతిబాబుతో బ్రహ్మాస్త్రం అనే మూవీలో నటించింది&period; ఈ సినిమా అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు&period; ఆ తర్వాత ఈమె హిందీలో దస్ కహానియా&comma; వుడ్ స్టాక్ విళ్ళ&comma; ఆస్మాన్ వంటి సినిమాల్లో నటించింది&period; ఈ సినిమాలతో అంతగా అభిమానులను ఆకట్టుకోకపోయినా నేహా ఒబెరాయ్ నటనకు మాత్రం ప్రశంసలు అందాయి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72517 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;neha-oberai&period;jpg" alt&equals;"see how balu actress neha oberai changed right now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ అమ్మడు 2010 లో డైమండ్ వ్యాపారస్తుడు విశాల్ షా ను వివాహం చేసుకుంది &period; ప్రస్తుతం ఈమె ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ క్లబ్ ఆఫ్ ఏషియన్ అకాడమీలో ఒక మెంబర్ గా ఉన్నది&period;&period; ఆమె వయసు పెరిగిన కొలది అందం మాత్రం తగ్గడం లేదని ఇప్పటికి నాజూగ్గానే కనిపిస్తోందని చాలామంది అంటున్నారు&period; ఇక ఈమె నటించిన బాలు సినిమా పవన్ మరియు కరుణాకరన్ కాంబినేషన్ లో వచ్చింది&period;&period; ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ లో ఒక రౌడీగా తర్వాత సాధారణ మనిషిగా మారిపోయే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-72516" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;neha-oberai-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts